Browsing Tag

National News

Rajya Sabha By Elections : 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారు

By Elections : నాలుగు రాష్ట్రాల్లోని ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read more...

DY CM Udhayanidhi : మల్లి కార్యకర్తలంతా ద్రావిడ పాలన కోసం కష్టపడాలి

Udhayanidhi : రాష్ట్ర అసెంబ్లీకి 2026లో జరుగబోయే ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధించి ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా డీఎంకే కార్యకర్తలు యుద్ధ సైనికుల్లా పనిచేయాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి సూచించారు.
Read more...

TN Minister Gandhi : పొంగల్ బహుమతిగా రేషన్ తో పాటు చీర, ధోవతి పంపిణీ చేస్తాం

Minister Gandhi : కుటుంబ కార్డులకు జనవరి మొదటి వారం నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా పొంగల్‌ గిఫ్ట్‌తో చీర, ధోవతి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గాంధీ పేర్కొన్నారు.
Read more...

Jharkhand CM : జార్ఖండ్ గవర్నర్ తో భేటీ అయిన జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్

Jharkhand CM : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో సీఎం హేమంత్ సోరన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు మరో సారి పట్టం కట్టారు.
Read more...

Vijay Thalapathy : టీవీకే పార్టీ మహానాడుకు స్థలమిచ్చిన రైతులకు విందు ఏర్పాటు చేసిన విజయ్

Vijay Thalapathy : విల్లుపురం జిల్లా విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడుకు స్థలమిచ్చిన రైతులను శనివారం ఉదయం ఆ పార్టీ నేత, నటుడు విజయ్‌ ఘనంగా సత్కరించారు.
Read more...

Kiren Rijiju : రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..ఈ రోజు అఖిలపక్ష సమావేశం

Kiren Rijiju : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది.
Read more...

Deputy CM Pawan : మహారాష్ట్రలోని తన ప్రచార బలం చూపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Deputy CM Pawan : అందరి అంచనాలకు అనుగుణంగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం దిశగా సాగుతోంది.
Read more...