Browsing Tag

National News

Kailash Gahlot : ఆప్ పార్టీకి మరో ఎదురుదెబ్బ..రాజీనామా చేసిన రవాణా శాఖ మంత్రి

Kailash Gahlot : వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కీలక తరుణంలో అధికార 'ఆమ్ అద్మీ పార్టీ' కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Read more...

Rohit Sharma : ‘మేం ఇప్పుడు నలుగురం’ అంటూ శుభవార్తను పంచుకున్న క్రికెటర్

Rohit Sharma : భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ఆయన భార్య రితికా సజ్దే శుక్రవారం (నవంబర్ 15) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Read more...

Hindustan Times Summit : ఓ సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ

Hindustan Times : ఈరోజు 22వ హిందుస్థాన్ లీడర్‌షిప్ సమ్మిట్ చివరి రోజు. ముంబైలో జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశం మరియు విదేశాలకు చెందిన ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు.
Read more...

Narayana Murthy : మరోసారి ఇన్ఫోసిస్ కో ఫౌండర్ సంచలన వ్యాఖ్యలు

Narayana Murthy : ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 గంటల వర్క్ వీక్ పై ఇటీవల నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే.
Read more...

Deputy CM : తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళ పేర్లు పెట్టాలి – ఉదయనిధి స్టాలిన్

Deputy CM : తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పిలుపునిచ్చారు. గురువారం తూత్తుకుడి జిల్లా పర్యటన కోసం ఆయన బుధవారం సాయంత్రం విమానంలో తూత్తుక్కుడి చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు.
Read more...

IAS Shikha : రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్ర సర్వీసులకు బదిలీ అయిన ఐఏఎస్ శిఖా

IAS Shikha : రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సి.శిఖా కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. కేంద్ర పౌర ఆహార సరఫరాల శాఖ జాయింట్‌ కార్యదర్శిగా వెళ్ళనున్నారు.
Read more...

MS Dhoni : మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నుంచి నోటీసులు

MS Dhoni : ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Read more...

Amit Shah : బీజేపీ తీసుకొచ్చే వక్ఫ్ సవరణ బిల్లును ఎవరూ ఆపలేరు

Amit Shah : కనిపించిన ప్రతి భూమి, ఆస్తి తమదేనంటూ వాటిని వక్ఫ్ బోర్డు తమ నియంత్రణలోకి తీసుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు.
Read more...