Browsing Tag

News

Revanth Reddy : ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఉరటనిచ్చిన ధర్మాసనం

Revanth Reddy : సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై సుప్రీంకోర్ట్ ఇవాళ (శుక్రవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read more...

Tirumala Laddu : తిరుమల లడ్డూ తయారీ కల్తీ పై స్పందించిన రమణ దీక్షితులు

Tirumala : శ్రీవారి లడ్డూలో కొవ్వు నిజమేనని, నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారణ కావడం ప్రకంపనలు రేపుతోంది. భక్తులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
Read more...

TG Cabinet : తెలంగాణ క్యాబినెట్ లో ‘హైడ్రా’ పై కీలక నిర్ణయం తీసుకోనున్న సర్కార్

TG Cabinet : ఈరోజు (శనివారం) సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
Read more...

Pawan Kalyan – Balineni : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన మాజీ మంత్రి బాలినేని

Pawan Kalyan : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌రెడ్డికి విశ్వసనీయత లేదని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన విమర్శలు చేశారు.
Read more...

Minister Rama Naidu : బుడమేరు ఆక్రమణలపై చర్యలు తప్పవు

Minister Rama Naidu : బుడమేరు అక్రమణలపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు ప్రహహించే చుట్టుపక్కల ప్రాంతాల్లో 3051 ఆక్రమ నిర్మాణాలు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
Read more...

Minister Parthasarathy : ఏపీలో ‘హైడ్రా’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గృహ నిర్మాణ శాఖ మంత్రి

Minister Parthasarathy : తెలంగాణ రాష్ట్రం తరహాలో ఏపీలో కూడా హైడ్రాను తీసుకువస్తామని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు.
Read more...

TPCC Mahesh Kumar : మరో సరికొత్త నిర్ణయం తీసుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

TPCC Mahesh Kumar : రాష్ట్ర మంత్రులకు సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారానికి రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌కు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు.
Read more...

Balineni Resign : వైసీపీకి రాజీనామా చేసిన కీలక నేత మాజీ మంత్రి బాలినేని

Balineni : వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Read more...

AP Cabinet Meeting : వాలంటీర్ల పునరుద్ధరణపై ఏపీ కేబినెట్ కీలక సమావేశం

AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించింది.
Read more...