Browsing Tag

News

MLA Vishnu Kumar Raju : రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది

MLA Vishnu Kumar Raju : ప్రజా సమస్యల పరిస్కారం కొరకు బీజేపీ వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు అన్నారు.
Read more...

Minister Lokesh : మినిస్టర్ లోకేష్ ను కలిసి విరాళాలు అందిస్తున్న పలువురు నేతలు

Minister Lokesh : ఏపీలో వరద బాధితులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ..
Read more...

MLA Harish Rao : రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందన్న మాజీ మంత్రి

MLA Harish Rao : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు మాని ప్రజలకు మంచిపాలన అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‌హరీష్‌రావు కోరారు.
Read more...

Minister Kishan Reddy : వికసిత్ భారత్ ధ్యేయంగా మోదీ 3.o 100 రోజుల పాలన

Minister Kishan Reddy : సెప్టెంబర్ 17.. ప్రత్యేకమైన రోజు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం.. ప్రధానిగా మోదీ 3వసారి బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయ్యాయి.
Read more...

AP Liquor Policy : ఏపీ నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం కీలక వ్యాఖ్యలు

AP Liquor Policy : వచ్చే నెల (అక్టోబర్) 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన ఎక్సైజ్ పాలసీపై మంత్రి వర్గ ఉపసంఘం మీడియా సమవేశం నిర్వహించింది.
Read more...

AP Cabinet Meeting : కీలక అంశాలపై చర్చకు రేపు ఏపీ కేబినెట్ భేటీ

AP Cabinet : ఏపీ మంత్రివర్గ సమావేశం రేపు (బుధవారం) జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Read more...

Minister Ram Mohan : విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలును ప్రారంభించిన కేంద్రమంత్రి

Minister Ram Mohan : విశాఖ రాయపూర్ (దుర్గు ) వందేభారత్ రైల్‌‌ను ఈరోజు(సోమవారం) విశాఖ రైల్వే‌స్టేషన్‌లో జెండా ఊపి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
Read more...

Vemula Prashanth Reddy : రేవంత్ సర్కార్ తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టింది

Vemula Prashanth Reddy : తెలంగాణకు సంబంధం లేని దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం ఎదుట పెట్టడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేశారు.
Read more...