Browsing Tag

News

TG High Court : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నేడు హైకోర్టు నుంచి వెలువడనున్న తీర్పు

TG High Court : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఈరోజు (సోమవారం) హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని హైకోర్టును బీఆర్‌ఎస్ ఆశ్రయించింది.
Read more...

Minister Kishan Reddy : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి

Minister Kishan Reddy : మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్‌ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో వరదముంపు బాధితులతో కేంద్ర మంత్రి మాట్లాడారు.
Read more...

AP Weather : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

AP Weather : ఏపీకి పిడుగులాంటి వార్త. అల్లూరి సీతారామ రాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Read more...

Kolleru Flow : కొంపలు ముంచేస్తున్న కొల్లేరు…నీట మునిగిన లంక గ్రామాలు

Kolleru Flow : భారీ వర్షాలతో వరద ఉధృతికి కొల్లేటి లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. గ్రామాలకు వరద పోటెత్తడంతో వీధులు జలమయమయ్యాయి.
Read more...

Murali Mohan : హైడ్రా నోటీసులపై స్పందించిన మురళీమోహన్

Murali Mohan : కన్‌స్ట్రక్షన్‌ రంగంలో టాప్‌ 10లో ఉండే సంస్థ జయభేరి. మాజీ ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్‌కు చెందిన ఈ సంస్థ ఇప్పుడు వార్తల్లోకొచ్చింది.
Read more...

Manipur Violation : మణిపూర్ లో మళ్లీ మొదలైన హింసలో ఆరుగురి దుర్మరణం

Manipur : జాతుల ఘర్షణల్లో కొంతకాలంగా మణిపూర్‌ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఇటీవల తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరోసారి హింస చెలరేగింది.
Read more...

Deepthi Jeevanji : పారా అథ్లెట్ దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం భారీ నజరానా ప్రకటించిన తెలంగాణ సర్కార్

Deepthi Jeevanji : పారిస్ పారాలింపిక్స్‌-20024లో సత్తాచాటిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.
Read more...

Deputy CM Pawan : ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని అందజేసిన పవన్ కళ్యాణ్

Deputy CM Pawan : వరద బాధితులకు సహాయం చేయడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరదలు ప్రజలు అతలాకుతలం చేశాయి.
Read more...