Browsing Tag

News

Telangana IPS Officers : తెలంగాణలో ఐపిఎస్ ల బదిలీల్లో హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

Telangana : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు భారీగానే జరుగుతున్నాయి.
Read more...

MLA Harish Rao : కాంగ్రెస్ గవర్నమెంట్ శాస్త్రవేత్తలకు క్యాబ్ డ్రైవర్లకు తేడాలేకుండా చేసింది

MLA Harish Rao : బయోడైవర్సిటీ ఉద్యోగులు, శాస్త్రవేత్తలకు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వా్న్ని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Read more...

CM Revanth Reddy : గణపతి పూజ అనంతరం కీలక అంశాలను పంచుకున్న సీఎం

CM Revanth Reddy : ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ జరిగింది. ఈ పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహా గణపతి పూజ అనంతరం రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
Read more...

Vijayawada Floods : బుడమేరు గండి పూడ్చివేత పనులు పూర్తి చేసిన మంత్రి నిమ్మల

Vijayawada Floods : కూటమి సర్కార్ అనుకున్నది సాధించింది..! బెజవాడను గజ గజలాడించిన.. ముంచెత్తిన బుడమేరు పనులను విజయవంతంగా పూర్తి చేసింది.
Read more...

Minister Nimmala : మరికాసేపట్లో విజయవాడ ప్రజలకు బుడమేరు నుంచి విముక్తి

Minister Nimmala : బుడమేరు గండ్లు పూడ్చి వేత పనులు యుద్ధప్రాతిపదిక సాగుతున్నాయి. రాత్రి వేల కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు కొనసాగాయి.
Read more...

Jitta Balakrishna Reddy : తెలంగాణ ఉద్యమకారుడు ‘జిట్టా బాలకృష్ణ రెడ్డి’ మరణించారు

Jitta Balakrishna Reddy : బీఆర్ఎస్ పార్టీలో విషాదం నిండింది. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి శుక్రవారం ఉదయం మరణించారు.
Read more...

MP Purandeswari : వైసీపీ వాళ్ళ అసమర్థత వల్లనే బుడమేరు గండి కొట్టింది

MP Purandeswari : వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండి పడి విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్రమత్తమైన ఏపీ అధికార యంత్రాంగం గండి పూడ్చివేత పనులు ముమ్మరం చేసింది.
Read more...

Tamilisai BJP : తమిళనాడు సీఎం స్టాలిన్ పై ఘాటు విమర్శలు చేసిన బీజేపీ నేత తమిళిసై

Tamilisai : పాలన చేతగాకే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, పార్టీని నడపలేక కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైకిల్‌ తొక్కుతున్నారని తెలంగాణ మాజీ గవర్నర్‌, బీజేపీ నాయకురాలు డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యంగ్యాస్త్రం సంధించారు.
Read more...