YS Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ పాస్ పోర్ట్ రద్దు చేసిన అధికారులు
YS Jagan : ముఖ్యమంత్రి పదవి పోయాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే పార్టీకి సిట్టింగులు, కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారని సతమతం అవుతుండగా అధినేతకు తాజాగా మరో ఊహించని ఝలక్ తగిలింది.
Read more...
Read more...
