Browsing Tag

News

Railway Tracks Damage : భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్లు..150 కి పైగా రైళ్లు రద్దు

Railway Tracks : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కనీవినీ ఎరగని స్థాయిలో జిల్లాలకు జిల్లాలు నీట మునిగాయి.
Read more...

AP Rains : నిన్న రాత్రి నుంచి ఏపీలో మల్లి మొదలైన వర్షాలు..బుడుమేరుకు మల్లి వరద…

AP Rains : తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, గణపవరం, ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.
Read more...

Minister Tummala : మున్నేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆరా తీసిన మంత్రి

Minister Tummala : ఖమ్మం జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వరదలతో మున్నేరు ఉగ్రరూం దాల్చింది. మున్నేరు బ్రిడ్జిలపై నుంచి నీళ్లు పొంగి ప్రవహించడంతో పదులకొద్దీ డివిజన్లు ముంపునకు గురయ్యారు.
Read more...

Minister Ponnam Prabhakar : అధికారులంతా 24/7 పని చేయాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి

Minister Ponnam : ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించినందున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.
Read more...

CM Chandrababu : వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి సాయం కోరిన చంద్రబాబు

CM Chandrababu : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు.
Read more...

Telangana Employees : తెలంగాణ వరద బాధితుల కోసం 100 కోట్ల విరాళం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు

Telangana Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.
Read more...

Telangana CM : వాళ్ళలా ఫార్మ్ హౌస్ లో పడుకునేవాడ్ని కాదు నేను..ప్రజలందరినీ కాపాడుకుంటాం..

Telangana CM : చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగన్నంత ఉపద్రవం సంభవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఖమ్మంలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.
Read more...

Minister Rammohan : జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Minister Rammohan : రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తప్పనిసరిగా సహాయం చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Read more...

AP Govt : వరద బాధితుల కోసం భారీగా ఆహార పదార్థాలు సిద్ధం చేసిన సర్కార్

AP Govt : విజయవాడ నగరాన్ని వరద ముంపు ముంచెత్తిన విషయం తెలిసిందే. విజయవాడ నగర వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.
Read more...