Browsing Tag

News

Alla Nani Resign : వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సీనియర్ నేత ‘ఆళ్ల నాని’

Alla Nani : మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గురువారం టీడీపీలో చేరారు. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో ఆళ్ల నానికి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.
Read more...

Mohan Babu- SC : నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఉరటనిచ్చిన సుప్రీంకోర్టు

Mohan Babu : సినీ నటుడు, దర్శక, నిర్మాత.. డైలాగ్ కింగ్ మోహన్‌బాబు కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో ఫిటీషన్ వేశారు.
Read more...

CM Revanth Reddy : ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు

CM Revanth Reddy : మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Read more...

Minister Bandi Sanjay :తెలంగాణ సర్కార్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి

Bandi Sanjay : సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పారు.
Read more...

Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు

Vallabhaneni Vamsi : వైఎస్సార్‌సీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టు ఉచ్చు బిగిస్తోంది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Read more...

DSC 2008 Updates : 2008 డిఎస్సి అభ్యర్థులకు భారీ ఉరటనిచ్చిన హైకొర్టు

DSC 2008  : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. గతంలోనే ఈ మేరకు ప్రకటన ఇచ్చనప్పటికీ దానిని రేవంత్ సర్కార్ నిలబెట్టుకోలేదు.
Read more...

Deputy CM Pawan Visit : కీలక అంశాలపై కేరళ ఆలయాల్లో డిప్యూటీ సీఎం పర్యటన

Deputy CM Pawan : దక్షిణాది రాష్ట్రాల ఆలయాల పర్యటనలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఆయన కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు.
Read more...

AP & TG Bird Flu Effect : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో భారీగా పడిపోయిన చికెన్ ధరలు

Bird Flu : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బర్డ్‌ఫ్లూ భయాందోళన కలిగిస్తోంది. పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
Read more...