Narendra Modi : ప్రధాని మోదీకి తన కొడుకు అఖిరాను పరిచయం చేసిన పవన్ కళ్యాణ్
Narendra Modi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుటుంబ సమేతంగా ఈరోజు (గురువారం) ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా పవన్ మోదీకి తన కుమారుడు అఖిర నందన్‌ను పరిచయం చేశారు.
Read more...
Read more...
