Browsing Tag

Supreme Court of India

Justice Yashwant Varma: ఢిల్లీ హైకోర్టు జడ్జి బంగ్లాలో అగ్నిప్రమాదం ! బయటపడ్డ నోట్ల కట్టలు !

Justice Yashwant Varma : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ బంగ్లాలో అగ్నిప్రమాదంలో మంటలను ఆర్పేందుకు వెళ్ళిన సిబ్బంది... కోట్లాది రూపాయల నోట్ల కట్టలు చూసి అవాక్కయ్యారు
Read more...

Mainpuri Court: దేహులి దళితుల ఊచకోత కేసులో మెయిన్‌పురి జిల్లా కోర్టు సంచలన తీర్పు

Mainpuri Court : 24 మంది దళితుల ఉచకోత కేసులో మెయిన్‌ పురి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది.
Read more...

Nagam Janardhan Reddy: పాలమూరు-రంగారెడ్డిపై మాజీ మంత్రి నాగం సుప్రీంకోర్టులో పిటిషన్‌

Nagam Janardhan Reddy : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
Read more...

Supreme Court-Allahbadia :యూట్యూబర్ ‘రణవీర్ అలహాబాదియా’ పై భగ్గుమన్న ధర్మాసనం

Supreme Court : దేశవ్యాప్తంగా తనపై నమోదైన అనేక ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ ప్రముఖ యూట్యూబర్‌ రణవీర్‌ అలహాబాదియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Read more...

TG News-SC : నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ

TG News : ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ మంగళవారం సుప్రీం కోర్టులో జరగనుంది. పది మంది ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కొంటున్నారు.
Read more...

Mohan Babu- SC : నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఉరటనిచ్చిన సుప్రీంకోర్టు

Mohan Babu : సినీ నటుడు, దర్శక, నిర్మాత.. డైలాగ్ కింగ్ మోహన్‌బాబు కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో ఫిటీషన్ వేశారు.
Read more...

Supreme Court : ఎన్నికల హామీల్లో ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court : ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది మంచి పద్ధతి కాదని పేర్కొంది.
Read more...

Supreme Court of India : కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court of India : కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఉద్యోగం లేకపోతే కుటుంబం గడవడం కష్టమనుకునే వాళ్లకే కారుణ్య నియామకం కింద వారసులకు కొలువు ఇవ్వాలని పేర్కొంది.
Read more...

Supreme Court-Illegal Immigrants : అస్సాం సర్కార్ పై సుప్రీంకోర్టు గరం

Supreme Court : అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతూ, వారిని తమ దేశాలకు తిరిగి పంపి, స్థానిక అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను కాపాడే ప్రయత్నం చేస్తుంటే, భారత్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.
Read more...