Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’కు అభినందనల వెల్లువ
Operation Sindoor : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
Read more...
Read more...