Tirupati Court : కల్తీ నెయ్యి కేసులో ఏఆర్ డైరీ ఎండీ ‘రాజశేఖర్’ కు కోర్టు షాక్
Tirupati Court : కల్తీ నెయ్యి కేసులో రెండో ప్రధాన నిందితుడు, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరుపతి 2వ ఏడీఎం కోర్టు సోమవారం డిస్మిస్ చేసింది.
Read more...
Read more...