TTD: శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం ! ఏం చేయాలంటే ?
TTD : రామకోటి తరహాలో గోవిందకోటి రాసిన వారికి టీటీడీ ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తోంది. 10,01,116 సార్లు రాస్తే రాసిన వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
Read more...
Read more...