Browsing Tag

Trending

Team India Coach : టీమిండియా కోచ్ రేసులో మారుమోగుతున్న ఆ ఇద్దరి ఫారిన్ ప్లేయర్ల పేర్లు

Team India Coach : టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్‌తో ముగియనుంది. కోచింగ్‌కు స్వస్తి చెప్పాలని ద్రవిడ్ తన కోరికను వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో జట్టుకు కొత్త కోచ్‌ని వెతికే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
Read more...

IPL 2024 CSK vs RR : రాజస్థాన్ ని చిత్తూ చిత్తూ గా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్

IPL 2024 CSK vs RR : చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆ జట్టు 5 వికెట్లు (145) కోల్పోయినా 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే సాధించింది.
Read more...

IPL 2024 DC vs RR : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

IPL 2024 DC vs RR : ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ఆడింది.
Read more...

SRH vs MI : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

SRH vs MI : ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.
Read more...

DC vs MI IPL 2024 : ముంబైకి 258 పరుగుల లక్ష్యాన్ని చ్చిన ఢిల్లీ క్యాపిటల్స్

DC vs MI : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌ను ఊచకోత కోశారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది.
Read more...

IPL 2024 : ఐపీఎల్ 2024లో ఒక ప్రత్యేక రికార్డును సాధించిన దినేష్ కార్తీక్

IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది. ఈ జట్టులోని అత్యుత్తమ ఆటగాళ్లలో దినేష్ కార్తీక్ ఒకరు. జట్టు ఎంత విఫలమైనా డీకే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
Read more...

IPL 2024 KKR vs RCB : బ్లాక్ బస్టర్ బ్యాటింగ్ తో ఆర్సీబీకి భారీ టార్గెట్ ఇచ్చిన కోల్ కతా

IPL 2024 : ఐపీఎల్‌లో పెద్ద మొత్తంలో పరుగుల వరద పారుతుంది. ఒక్కో జట్టు కనీసం 200 పరుగులు సాధిస్తుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Read more...

IPL GT vs DC : అదరగొట్టిన ఢిల్లీ బౌలర్లు…కుప్పకూలిన గుజరాత్

IPL GT vs DC: నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు మంచి ఉత్సాహంతో ఉన్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను భయభ్రాంతులకు గురిచేసి వరుసగా వికెట్లు పడగొట్టారు.
Read more...

Ayodhya : అయోధ్యలో అంగరంగ వైభవంగా బాల రాముడి కళ్యాణ వేడుకలు

Ayodhya : అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన అనంతరం బుధవారం ఆలయంలో తొలి శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని మూడో అంతస్తులో ఉన్న గర్భగుడిలో సూర్యుని తిలకం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.
Read more...

Anand Mahindra : కోతుల భారీ నుంచి శిశువును కాపాడిన యువతికి ఆనంద్ మహీంద్రా గిఫ్ట్

Anand Mahindra : మన దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరైన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు రకరకాల వీడియోలు, పోస్ట్‌లు క్రియేట్ చేస్తూ చాలా మందితో కనెక్ట్ అవుతున్నారు.
Read more...