Browsing Tag

Updates

Minister Uttam Kumar Reddy : కేబినెట్ సబ్ కమిటీకి కులగణన వివరాలను సమర్పించిన మంత్రి

Uttam Kumar Reddy : సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన సబ్‌ కమిటీ సమావేశం అయింది. కులగణన వివరాలు సబ్‌ కమిటీకి వివరించింది కమిషన్.
Read more...

Sonia Gandhi : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై బీహార్ కోర్టులో కేసు

Sonia Gandhi : బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలోని ఒక కోర్టులో శనివారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(పై ఫిర్యాదు దాఖలైంది.
Read more...

AP Mega DSC 2025 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్

AP Mega DSC : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి సర్కార్.. మొత్తం 16,317 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని గత జూన్‌ నుంచి నిరుద్యోగులను ఊరిస్తూ ఉంది.
Read more...

CM Chandrababu : ఏపీ రైతన్నలకు రైతు భరోసాపై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం

CM Chandrababu : రైతు భరోసాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మే నుంచి రైతు భరోసా ఇస్తామని తెలిపారు.
Read more...

Tirumala : టీటీడీ కీలక అప్డేట్..స్థానికుల కోటాలో కీలక మార్పులు

Tirumala : తిరుమల, తిరుపతి భక్తులకు దర్శనాన్ని సులభతరం చేసేందుకు ఎప్పటికప్పుడూ టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Read more...

Minister Ponnam : ట్రాఫిక్ , రవాణా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు

Minister Ponnam : రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగిస్తూ నెల రోజులపాటు రవాణా, పోలీసు శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలు శుక్రవారం ముగిశాయి.
Read more...

Budget 2025-Finance Minister : 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరేలా ఈ బడ్జెట్

Budget 2025 : 2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రైతులకు లబ్ధి చేకూరేలా ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చారు.
Read more...

AP Registration Charges Hike : నేటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెరుగుదల

AP Registration : ఏపీ రాష్ట్రంలో ఈరోజు నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగనుండటంతో.. గత రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
Read more...