Browsing Tag

Viral

CM Revanth Reddy : తెలంగాణ గౌరవాన్ని అగ్రభాగంలో నిలిపుతాం..

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్గో బీఆర్‌ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ గెలవడం.. ఆపై రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి.
Read more...

Ex CM KCR : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన బీఆర్ఎస్ కీలక నేతలు

KCR : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇవాళ మధ్యాహ్నం 1:30గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కలవనున్నారు.
Read more...

CM Revanth Reddy : డ్రగ్స్ రవాణా దారులకు ఘాటు వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణలో గంజాయి, డ్రగ్స్‌ అరికడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డ్రగ్స్‌ రవాణాదారులు తెలంగాణ రావాలంటే భయపడాలని హెచ్చరించారు.
Read more...

CM Chandrababu : ఏపీని నాలెడ్జ్ హబ్ చేయడానికి అందరూ ముందుకు రావాలి

CM Chandrababu : ‘‘డీప్‌ టెక్నాలజీ సదస్సు-2024’’లో స్వర్ణ ఆంధ్ర ట్రాన్స్ఫామేషన్ ఇండియా టూ వికసిత భారత్ , ఏఐ ఫర్ ఎవరీ వన్ అనే రెండు పుస్తకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆవిష్కరించరించారు.
Read more...

Rajya Sabha : గందరగోళంగా మారిన రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ సీటుకింద నోట్ల కట్ట

Rajya Sabha : కాంగ్రెస్ సభ్యుల బెంచ్‌పై కరెన్సీ నోట్ల గుట్టు రట్టు కావడంపై రాజ్యసభలో దుమారం మొదలైంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ ఈ సమాచారం ఇవ్వడంతో రాజకీయ రచ్చకు దారి తీసింది.
Read more...

Pralhad Joshi : కాంగ్రెస్ నేతల ప్రసంగాలపై భగ్గుమన్న బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి

Pralhad Joshi : కాంగ్రెసోళ్ల ప్రసంగం వింటుంటే… దెయ్యం నోటి నుంచి భగవద్గీత విన్నట్లుగా ఉందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు.
Read more...

Rain Alert : బంగాళాఖాతంలో మరోసారి ముంచుకొస్తున్న అల్పపీడనం

Rain Alert : దక్షిణాదిన దడ పుట్టించిన ఫెంగల్‌ తుపాన్‌ తీరం దాటడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. ఫెంగల్‌ తుఫాను బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది.
Read more...

Bangladesh : భారత వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చిన బాంగ్లాదేశ్

Bangladesh : బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఒక పూట పస్తులు ఉంటాం కానీ, భారత వస్తువులు అక్కర్లేదని ముస్లిం ఛాందసవాదులు అక్కడ భారీ ఆందోళన చేపట్టారు.
Read more...

AP News : ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్న గూగుల్

AP News : ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. దాని ద్వారా ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విద్యార్ధులకూ నైపుణ్యాల శిక్షణ కోసం ప్రయత్నిస్తోంది.
Read more...