Browsing Tag

Viral

Karnataka News : కర్ణాటకలో గందరగోళంగా మారిన సీఎం, డిప్యూటీ సీఎంల వ్యాఖ్యలు

Karnataka News : కర్ణాటకలో పవర్‌ షేరింగ్‌ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఇటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యాఖ్యలతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది.
Read more...

MLA Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి

Kaushik Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత చురుకుగా వార్తల్లో నిలిచారు. ఆయనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ముందు జరిగిన హల్ చల్, ఆందోళనతో కూడిన సంఘటనలు ప్రధానంగా మారాయి.
Read more...

Virat Kohli : ఓ సరికొత్త చరిత్ర అంచుల్లో విరాట్ కోహ్లీ

Virat Kohli : పింక్ బాల్ టెస్ట్‌ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోలాగే మరోమారు తన బ్యాట్ తడాఖా చూపించేందుకు టీమిండియా టాప్ బ్యాటర్ రెడీ అవుతున్నాడు.
Read more...

Vijayasai Reddy : తనకు లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడంపై భగ్గుమన్న విజయసాయి రెడ్డి

Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పోర్టు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read more...

CM Chandrababu : సీఎం చంద్రబాబును కలిసిన నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్

CM Chandrababu : నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురి మధ్య కీలక చర్చ జరిగింది.
Read more...

Deputy CM Pawan : మహారాష్ట్ర నయా సీఎంకు అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం

Deputy CM Pawan : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Read more...

Minister Parthasarathy : ధాన్యం అమ్మకాల్లో రైతుల మోసపోవద్దంటున్న మంత్రి పార్థసారథి

Parthasarathy : జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, పార్థసారథి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు పరిశీలించారు.
Read more...

YS Sharmila : అదానీ సోలార్ ఒప్పందాలు పై సీబీఐకి ఫిర్యాదు చేసిన షర్మిల

YS Sharmila : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , అదానీల మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేయాలని ఏసీబీకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం ఫిర్యాదు చేశారు.
Read more...

CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్ మొదలు పెట్టిన తెలంగాణ సీఎం

CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల మొబైల్‌ యాప్‌ ప్రారంభమైంది. గురువారం ఉదయం ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్‌‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
Read more...

Minister Konda Surekha : మరోసారి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Konda Surekha : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఫైర్ అయ్యారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..
Read more...