Browsing Tag

Viral

CM Chandrababu : ఈ నెల 6న విశాఖలో డీప్ టెక్నాలజీ సదస్సుకు హాజరుకానున్న సీఎం

CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. 6వ తేదీ (శుక్రవారం) విశాఖ నోవాటెల్ హోటల్‌ లో జరిగనున్న డీప్ టెక్నాలజీ సదస్సు 2024కు సీఎం హాజరుకానున్నారు.
Read more...

Minister Payyavula : మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణలపై స్పందించిన మంత్రి పయ్యావుల కేశవ్

Minister Payyavula : బియ్యం రవాణాకు సంబంధించి మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిపై మాజీ మంత్రి పేర్నినాని పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Read more...

Sheikh Hasina : బంగ్లాలో హిందువుల ఊచకోతల సూత్రధారి యూనస్ పై భగ్గుమన్న హసీనా

Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై లక్షిత హింసాకాండను పదవీచ్యుతురాలైన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు.
Read more...

RBI : 2000 నోట్లపై ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా’ సంచలన అప్డేట్

RBI : గత ఏడాది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నోట్లు బ్యాంకులకు చేరుతూనే ఉన్నాయి.
Read more...

AP Rains : ఏపీలో ఇంకా వర్షాలు ఉన్నాయా..ఇదిగో అప్డేట్

AP Rains : ఈరోజు అనగా 2024, డిసెంబర్ 3న ఉదయం 8.30 గంటల సమయంలో కోస్టల్ కర్ణాటక, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉన్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం అదే చోట కొనసాగుతోంది.
Read more...

Eknath Shinde : ఆసుపత్రిలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం షిండే

Eknath Shinde : జ్వరం బారిన పడిన మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆయనను థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో మంగళవారంనాడు చేర్చారు.
Read more...

TG High Court : ములుగు ఎన్కౌంటర్ కేసుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

TG High Court : ములుగు ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ములుగు ఎన్‌కౌంటర్ తదుపరి చర్యలు, పోస్టుమార్టం రిపోర్టును అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Read more...

AP Cabinet : కీలక అంశాలపై చర్చించిన ఏపీ క్యాబినెట్

AP Cabinet : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు ప్రధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Read more...