Browsing Tag

Viral

Alla Nani : టీడీపీలో చేరనున్న వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం ‘ఆళ్ల నాని’

Alla Nani : అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేతులు మారింది. రాజకీయమూ రంగులు మార్చింది. కానీ, ఏలూరులో మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది.
Read more...

MLC Kavitha : బీఆర్ఎస్ కార్యకర్తల మీదకు వస్తే తాట తీస్తాం – ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : తమ పార్టీ శ్రేణులపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
Read more...

CM Chandrababu : నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు.
Read more...

YS Jagan Assets Case : వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో అనుకోని మరో కీలక ట్విస్ట్

YS Jagan : ఈ రోజు (సోమవారం) తెలంగాణ హైకోర్టులో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో రెండు ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Read more...

Maharashtra CM : ఎట్టకేలకు మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ

Maharashtra CM : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. దేవేంద్ర ఫడ్నవిస్ తదుపరి ముఖ్యమంత్రి అని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుధీర్ ముంగటివార్ ప్రకటించారు.
Read more...

Anand Mahindra : విమర్శించిన నెటిజన్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra : సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా..సమకాలీన ఆస్తికర అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు.
Read more...

MLA Harish Rao : సీఎం రేవంత్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ‘నాడు నేడు’ పేరుతో.. ఎన్నికల ప్రచారంలో సీఎం ఇచ్చిన హామీలను స్క్రీన్‌లో ప్రదర్శించారు.
Read more...

Home Minister Anitha : తిరుమలలో భక్తుల భద్రతపై హోమ్ మంత్రి కీలక ఆదేశాలు

Home Minister : ఫెంగల్ తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
Read more...

Minister Gottipati : ఫెంగల్ తుఫాన్ నష్టాన్ని మంత్రి గొట్టిపాటి వివరించిన అధికారులు

Minister Gottipati : తుఫాను ప్రభావిత ప్రాంతాల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు (సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read more...