Browsing Tag

Viral

Deputy CM Bhatti : మంత్రి వర్గ విస్తరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Deputy CM Bhatti : మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు.
Read more...

CM Chandrababu : దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ పై కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

CM Chandrababu : వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ రెండో రోజు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో ఈ సమావేశం జరుగుతోంది.
Read more...

Telangana Govt : మహిళల కోసం మరో కొత్త స్కీమ్ మొదలుపెట్టిన రేవంత్ సర్కార్

Telangana Govt : రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రేవంత్ సర్కారు బలంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తోంది.
Read more...

Ex Minister Avanthi : వైసీపీకి బాయ్ బాయ్ చెప్పిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్

Ex Minister Avanthi : వైసీపీ అధినేత జగన్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. ఇప్పుడు ఆ వరుసలో మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు.
Read more...

Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాకు కొంత ఉరటనిచ్చిన ధర్మాసనం

Manish Sisodia : లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో 'ఆప్' నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బెయిలు షరతులను అత్యున్నత న్యాయస్థానం బుధవారంనాడు సడలించింది.
Read more...

A P Jithender Reddy : ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి

A P Jithender Reddy : తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏపీ జితేందర్ రెడ్డి విజయం సాధించారు. ఆయన, ప్రత్యర్థి చాముండేశ్వరీనాథ్ ను ఓడించి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
Read more...

Deputy CM Pawan : గూగుల్ ఒప్పందాలపై సీఎంకు అభినందనలు తెలిపిన పవన్

Deputy CM Pawan : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ‘‘రాష్ట్రానికి గూగుల్‌‌ను తీసుకువచ్చేందుకు మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం.
Read more...

CM MK Stalin : అదానీతో భేటీ, పెట్టుబడులపై స్పందించిన సీఎం ఎంకే స్టాలిన్

CM MK Stalin : అవినీతి ఆరోపణఓ్ల కూరుకుపోయిన వివాదాస్పద పారిశ్రామిక వేత్త అదానీని తానెన్నడూ కలుసుకోలేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కూడా కోరలేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు.
Read more...