Browsing Tag

Viral

Rains Update : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం…మరో రెండు రోజుల వర్షాలు

Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం పశ్చిమ దిశగా పయనించి బలపడిందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ దక్షిణ మండల అధ్యక్షుడు బాలచంద్రన్‌ తెలిపారు.
Read more...

Minister Nimmala : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన మంత్రి

Minister Nimmala : పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 8.20 లక్షల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు.
Read more...

CM Revanth Reddy : 3 రోజులు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించనున్న తెలంగాణ సీఎం

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రాజస్థాన్‌ కు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం బయలుదేరనున్నారు.
Read more...

BRS Party : తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు..బహిష్కరించిన బీఆర్ఎస్

BRS Party : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు శిక్షణాతరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
Read more...

Arvind Kejriwal : ఢిల్లీ ఆటో డ్రైవర్లకు ‘ఆప్’ సర్కార్ వరాల వెల్లువ

Arvind Kejriwal : దేశ రాజధానిలోని ఆటో డ్రైవర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ మరియు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాము హామీ ఇచ్చిన వరాలు కురిపించారు.
Read more...

Jagdeep Dhankhar : రాజ్యసభ చైర్మన్ ‘జగదీప్ దన్ ఖడ్’ పై ‘ఇండియా’ కూటమి…

Jagdeep Dhankhar : పార్లమెంటులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ పై విపక్ష 'ఇండియా' కూటమి అవిశ్వాస తీర్మానానికి సోమవారంనాడు నోటీసు ఇచ్చింది.
Read more...

Vundavalli Arun Kumar : ఏపీ డిప్యూటీ సీఎంకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ

Vundavalli Arun Kumar : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. మీ శ్రేయోభిలాషి అంటూ లేఖలో సంబోధించారు.
Read more...

Minister Anam : రెవిన్యూ రికార్డుల్లో అవకతవకలపై వైసీపీపై భగ్గుమన్న మంత్రి ఆనం

Minister Anam : వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆత్మకూరు ఎమ్మెల్యే, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు గుప్పించారు.
Read more...

INDIA Block : రోజురోజుకు ‘ఇండియా కూటమి’ నుంచి మమతా బెనర్జీకి పెరుగుతున్న మద్దతు

INDIA : ఇండియా కూటమి అధ్యక్ష బాధ్యతలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు.
Read more...

Minister PK Shekhar : మదురై కుంభమేళా పై కీలక అప్డేట్ ఇచ్చిన దేవాదాయ శాఖ మంత్రి

PK Shekhar : మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చే ఏడాది డిసెంబర్‌లో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు హిందూ దేవాదాయ శాఖా మంత్రి పీకే శేఖర్‌ బాబు పేర్కొన్నారు.
Read more...