చెన్నై : తమిళనాడులో పవర్ లోకి రావాలని అనుకుంటున్న టీవీకే విజయ్ అన్ని పార్టీలకు షాక్ ఇచ్చారు. ఆయా పార్టీలకంటే ముందే రాష్ట్రంలో పోటీ చేసే మొత్తం 234 శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ మేరకు తన వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న కొడుక్కి టికెట్ కేటాయించడం సంచలనంగా మారింది. ఇక పార్టీ చీఫ్ విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి (తూర్పు) నుంచి పోటీ చేయనున్నారు. ఇక టీవీకే అభ్యర్థుల పూర్తి జాబితా ను విడుదల చేశారు.
1 గుమ్మిడిపూండి S. విజయకుమార్
2 పొన్నేరి డా. ఎం ఎస్ రవి
3 తిరుత్తణి డాక్టర్ సత్యకుమార్
4 తిరువళ్లూరు డా. అరుణ్‌కుమార్
5 పూనమల్లి ఆర్.ప్రకాశం
6 ఆవడి ఆర్. రమేష్కుమార్
7 మధురవోయల్ పి. రేవంత్ శరణ్
8 అంబత్తూర్ జి. బాలమురుగన్
9 మాదవరం M. L. విజయ్ ప్రభు
10 తిరువొత్తియూర్ సెంథిల్‌కుమార్
11 డా.రాధాకృష్ణన్ నగర్ మరియా విల్సన్
12 పెరంబూర్ సి జోసెఫ్ విజయ్
13 కొలత్తూరు VS. బాబు
14 విల్లివాక్కం అధవ్ అర్జున
15 తిరు-వి-కా-నగర్ M R పల్లవి
16 ఎగ్మోర్ రాజ్మోహన్
17 రోయపురం కె వి విజయతము
18 హార్బర్ సినోరా అశోక్
19 చేపాక్-తిరువల్లికేని డి. సెల్వం
20 వేల లైట్లు JCD ప్రభాకర్
21 అన్నా నగర్ వి కె రాంకుమార్
22 విరుగంపక్కం శబరినాథన్
23 సైదాపేట ఎం. అరుల్‌ప్రకాశం
24 త్యాగరాయనగర్ బుస్సీ ఎన్ ఆనంద్
25 మైలాపూర్ వెంకట్రమణన్
26 వేలచేరి ఆర్. కుమార్
27 షోజింగనల్లూర్ పి. శరవణమూర్తి
28 అలందూరు ఎం. హరీష్
29 శ్రీపెరంబుదూర్ కె. తెన్నరసు
30 పల్లవరం జె.కామచ్చి
31 తాంబరం శరత్‌కుమార్
32 చెంగల్పట్టు S. త్యాగరాజన్
33 తిరుపోరూర్ విజయరాజ్
34 చెయ్యూర్ కె మోహనరాజా
35 మదురాంతకం మునిత్నం
36 ఉతిరమేరూరు ఆర్ వి రంజిత్ కుమార్
37 కాంచీపురం R. V. రంజిత్‌కుమార్
38 అరక్కోణం వి. గాంధీరాజ్
39 షోలింగూర్ జి. కపిల్
40 కాట్పాడి ఎం. సుధాకర్
41 రాణిపేట్ ధహీరా
42 ఆర్కాట్ జి. విజయమోహన్
43 వేలూరు M.M. వినోద్ కన్నన్
44 ఆనైకట్టు ఆర్. వెల్మురుగన్
45 కిల్వైతినంకుప్పం E. తెండ్రాల్ కుమార్
46 గుడియాట్టం కె. సింధు
47 వాణియంబాడి S. సయ్యద్
48 అంబూర్ పి. ఇంధియాస్
49 జోలార్‌పేట సి. మునిసామి
50 తిరుపత్తూరు డా. ఎం. తిరుపతి
51 ఉత్తంగరై బి. కుమారవేల్
52 బర్గూర్ E. మురళీధరన్
53 కృష్ణగిరి ముహుంద్ ఆర్. పాండియన్
54 వేప్పనహళ్లి సంబంగి
55 హోసూరు ఎం. అంబరీష్
56 తల్లి జి. సురేష్
57 పాలకోడ్ ఆర్. గోపి
58 పెన్నాగారం కజేంద్రన్
59 ధర్మపురి ఎం. శివన్
60 పప్పిరెడ్డిపట్టి ఎస్. తిలావతి
61 హరూర్ కె. రాకేష్
62 చెంగం కె భారతిదాసన్
63 తిరువణ్ణామలై అరుల్ అరుముగం
64 కిల్పెన్నతుర్ డి రాజా
65 కలసపాక్కం సి.ఏలుమలై
66 పోలూరు ఆర్.అభిషేక్
67 అరణి ఎ.వెంకటేశన్ కుమార్
68 చెయ్యార్ V.C.K.మోహన్
69 వందవాసి ఉదయకుమార్
70 జింగీ వి.చంద్రశేఖరన్
71 మైలం ఎ.విజయ్ నిరంజన్
72 తిండివనం ఎస్.శక్తివేల్
73 వానూరు జి.పి.సురేష్
74 విల్లుపురం ఎన్.మోహన్‌రాజ్
75 విక్రవాండి ఎ. విజయ్ వడివేల్
76 తిరుక్కోయిలూర్ బరని బాలాజీ
77 ఉలుందూరుపేటై M .సుధాకర్
78 ఋషివందియం జి. అశోక్‌కుమార్
79 శంకరాపురం ఎ. జగదీశన్
80 కళ్లకురిచి సి. అరుల్ విఘ్నేష్
81 గంగవల్లి వి.సుజాత
82 అత్తూరు ఆర్.సెల్వభారతి
83 ఏర్కాడ్ జె. లక్ష్మి
84 ఓమలూరు R. V. అధియమాన్
85 మెట్టూరు కె. సెల్వం
86 ఎడప్పాడి ఎం. అరుణ్‌కుమార్
87 సంకరి సెంథిల్‌కుమార్
88 సేలం (పశ్చిమ) ఎస్.లక్ష్మణన్
89 సేలం (ఉత్తర) కె. శివకుమార్
90 సేలం (దక్షిణం) ఎ.విజయ్ తమిళన్ పార్థిబన్
91 వీరపాండి ఎం.ఎస్.పళనివేల్
92 రాసిపురం లోకేష్ ధనపాల్
93 సేంతమంగళం పి.చంద్రశేఖర్
94 నమక్కల్ T.S.దిలీప్
95 పరమతి-వేలూరు ఎ.నందకుమార్
96 తిరుచెంగోడు కె.జి. అరుణ్‌రాజ్
97 కుమారపాళ్యం సి. విజయలక్ష్మి
98 ఈరోడ్ (తూర్పు) ఎం.విజయ్ బాలాజీ
99 ఈరోడ్ (పశ్చిమ) K.K.ఆనంద్ మోహన్
100 మొదక్కురిచి డి.షణ్ముగం
101 ధరాపురం (SC) S. గౌరీ చిత్ర
102 కంగయం టి. మణి
103 పెరుందురై V. T. అరుణాచలం
104 భవానీ ఎం.పి. బాలకృష్ణన్
105 అంతియూర్ ఎం. విజయ్ వెంకటేష్
106 గోబిచెట్టిపాళయం K. A. సెంగోట్టయన్
107 భవానీసాగర్ వి.పి. తమిళ్ సెల్వి
108 ఉదగమండలం ఆర్. ఇబ్రహీం
109 గూడలూరు ఎ. దీపక్ సాయి కిషోర్
110 కూనూర్ సి. తంగరాజ్
111 మెట్టుప్పలయం ఎన్. సునీల్ ఆనంద్
112 అవనాశి (SC) S. కమలి
113 తిరుప్పూర్ (ఉత్తర) సత్యబామ
114 తిరుప్పూర్ (దక్షిణం) S. బాలమురుగన్
115 పల్లడం కె. రాంకుమార్
116 సూలూరు ఎన్.ఎం.సుకుమార్
117 కవుందంపళయం R. T. కనిమొళి
118 కోయంబత్తూరు (ఉత్తర) వి. సంపత్‌కుమార్
119 తొండముత్తూరు ఆర్. సతీష్ రాజు
120 కోయంబత్తూర్ (దక్షిణం) V. సెంథిల్ కుమార్
121 సింగనల్లూరు కె.ఎస్. గిరిప్రశాత్
122 కినాతుకడవు కె. విఘ్నేష్
123 పొల్లాచి జి. రామనాథన్
124 వాల్పరై డా. శ్రీధరన్
125 ఉడుమలైపేట్టై జి.కె.శంకర్
126 మడతుకులం ఆర్. తిరుమలై
127 పళని డాక్టర్ ఎం. ప్రవీణ్‌కుమార్
128 ఒడ్డంఛత్రం ఎస్. మోహన్
129 అథూర్ ఎన్. కలైసెల్వి
130 నిలక్కోట్టై ఆర్. అయ్యనార్
131 నాథమ్ L. L. రమేష్
132 దిండిగల్ నజీర్ రాజా
133 వేదసందూర్ డాక్టర్ ఎన్.నాగజోతి
134 అరవకురిచ్చి కార్తికేయ
135 కరూర్ V.P.మతియలగన్
136 కృష్ణరాయపురం ఎస్.మధన్
137 కుళితలై జి.బాలసుబ్రమణి
138 మనప్పరై ఆర్.కతిరవన్
139 శ్రీరంగం ఎస్.రమేష్
140 తిరుచిరాపల్లి (పశ్చిమ) జి.రామమూర్తి
141 తిరుచిరాపల్లి (తూర్పు) సి జోసెఫ్ విజయ్
142 తిరువెరుంబూర్ నవల్పట్టు S.Viji
143 లాల్గుడి కె. పి కృష్ణన్
144 మనచనల్లూరు వి.శరవణన్
145 ముసిరి ఎన్.విఘ్నేష్
146 తురైయూర్ కె.శివకుమార్
147 పెరంబలూరు కె.శివకుమార్
148 కున్నం ఎం.రేవతి
149 అరియలూరు ఎం.శివకుమార్
150 జయంకొండం కవిత జి రాజేంద్రన్
151 తిట్టగుడి (SC) రాజశేఖర్
152 వృద్ధాచలం ఎస్.విజయ్
153 నైవేలి కె.ఆనంద్
154 పన్రుటి ఎం.మణికందన్
155 కడలూరు వి.రాజ్‌కుమార్
156 కురింజిపడి డాక్టర్ రాజ్‌కుమార్
157 భువనగిరి డి.ఎం.మహాలింగం
158 చిదంబరం డాక్టర్ ఎన్.పరి
159 కట్టుమన్నార్కోయిల్(SC) S.శ్రీనివాసన్
160 సిర్కాజి సి.ఎస్.గోపీనాథ్
161 మయిలాడుతురై C.S.అరుణ్ రషీత్
162 పూంపుహార్ కె.విజయాలయన్
163 నాగపట్నం ఎన్.సుకుమార్
164 కిల్వేలూరు డి.ఎ.పి.సెంథిల్పాండియన్
165 వేదారణ్యం ఎ.కింగ్స్లీ గెరాల్డ్
166 తిరుతురైపూండి ఎస్.పాండియన్
167 మన్నార్గుడి UVM రాజరాజన్
168 తిరువారూర్ వి. వీరమణి
169 నన్నిలం ఎస్. ప్రభాకరన్
170 తిరువిడైమరుదూర్ S. ప్రభాకరన్
171 కుంభకోణం ఆర్.వినోత్
172 పాపనాసం యు.అజరుదీన్
173 తిరువయ్యారు ఎం. మణికందన్
174 తంజావూరు ఆర్. విజయ్ శరవణన్
175 ఒరతనాడు డాక్టర్ కె అరవింద్
176 పట్టుక్కోట్టై సి మధన్
177 పేరవురాణి టి చంద్ర కాండీబన్
178 గంధర్వకోట్టై ఎన్ సుబ్రమణియన్
179 విరాలిమలై పి మురుగేషన్
180 పుదుక్కోట్టై K.M షరీఫ్
181 తిరుమయం సి సింధామణి
182 అలంగుడి దురై కందసామి
183 అరంతంగి జె మొహమ్మద్ పర్వేజ్
184 కారైకుడి డాక్టర్ టి.కె.ప్రభు
185 తిరుప్పత్తూరు శ్రీనివాస సేతుపతి
186 శివగంగా కులంధై రాణి నాచియార్
187 మనమదురై డి. ఇళంగోవన్
188 మేలూర్ ఎ. మదురై వీరన్
189 మధురై ఈస్ట్ ఎస్.కార్తికేయన్
190 షోలవందన్ M.V.కరుప్పయ్య
191 మధురై నార్త్ ఎ.కల్లనై
192 మధురై సౌత్ J. జో పీటర్
193 మదురై సెంట్రల్ V.N.S.ముస్తఫా
194 మధురై వెస్ట్ S.R.తంగపాండి
195 తిరుపరంకుండ్రం CTR.నిర్మల్‌కుమార్
196 తిరుమంగళం ఎన్.సతీష్ కుమార్
197 ఉసిలంపాటి విజయ్ మహాలింగం
198 అండిపట్టి వి.పాండి
199 పెరియకులం జి.శబరి
200 బోడినాయకనూర్ ఎస్.ప్రకాష్
201 కంబమ్ P.L.A జగన్నాథ్
202 రాజపాళయం కె.జగదీశ్వరి
203 శ్రీవిల్లిపుత్తూరు ఎ.కార్తీక్
204 సత్తూర్ M.అజిత్
205 శివకాశి కీర్తన
206 విరుదునగర్ S.P.సెల్వం
207 అరుప్పుక్కోట్టై కె.కార్తీక్ కుమార్
208 తిరుచూలి S.సమయన్
209 పరమకుడి జి.గోపీనాథన్
210 తిరువాడనై వి.కె.రాజీ
211 రామనాథపురం ఇ.కె.సాహుల్ హమీద్
212 ముద్దుకులత్తూరు వి.మలర్విజి జయబాల
213 విలతికులం కాశీరాం
214 తూత్తుక్కుడి ఎ.శ్రీనాథ్
215 తిరుచెందూర్ కె.మురుగన్
216 శ్రీవైకుంటం జి.శరవణన్
217 ఒట్టపిడారం పి.మధనరాజా
218 కోవిల్‌పట్టి ఎస్.బాలసుబ్రహ్మణ్యం
219 శంకరన్‌కోవిల్ సి.రామరాజన్
220 వాసుదేవనల్లూర్ ఆర్.అముదా రాణి
221 కడయనల్లూరు R.K.అబ్దుల్ జలీల్
222 తెన్కాసి ఎ.రాజప్రకాష్
223 అలంగుళం వి.విపిన్ చక్రవర్తి
224 తిరునెల్వేలి R.S.మురుగన్
225 అంబసముద్రం ఎస్.రాజగోపాల్
226 పాలయంకోట్టై S.మరియా జాన్
227 నంగునేరి రెట్టియపట్టి నారాయణన్
228 రాధాపురం కె.సతీష్ క్రిస్టోఫర్
229 కన్నియాకుమారి ఎస్.ఆర్.మాధవన్
230 నాగర్‌కోయిల్ జి.కింగ్
231 కొలాచెల్ ప్రేమ్ అలెక్స్ లారెన్స్
232 పద్మనాభపురం ఎస్.కృష్ణకుమార్
233 విలవంకోడ్ కె. మైఖేల్ కుమార్
234 కిల్లియూరు ఎస్.సబీర్
