Aathmika : ఆత్మిక ఈ పేరు ఇప్పుడు తమిళనాట పరిచయం అవసరంలేని పేరు. తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంది ఆత్మిక (Aathmika). నిత్యం హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. చెన్నైలోని డిగ్రీ పూర్తి చేశాక… మోడలింగ్, షార్ట్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టింది.
కొన్ని టీవీ యాడ్స్ కూడా చేసింది. అలాగే టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. మేజిక్, మేజిక్ 2 లాంటి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. దాంతో మీసాయ మురుక్కు సినిమాలో నటించే అవకాశం పొందింది.ఈ ఫస్ట్ సినిమాతోనే ఆత్మికా సక్సెస్ తో పాటు మంచి గుర్తిపు తెచ్చుకుంది తమిళనాట.దింతో మరిన్ని సినిమాలు లైన్ లో పెట్టింది.
ఈ అమ్మడు ఒక పక్క సినిమాలతో జోష్ నింపుతున్న అభిమానులకు తన అందచందాలను అందిస్తుంది. తాజాగా అతిలోక సుందరి వలె ఫోజులతో కుర్ర కారును మంత్రముగ్దులను చేసింది. ఆ పిక్స్ చాలా అందంగా ఆకర్షణీయంగా , చూడ్డానికి రెండు కళ్ళు చావాలన్నట్టుగా ఉన్నవి. ఆ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
Also Read : రాశి ఖన్నా నైట్ మైర్ అందమైన అందాల విందు