Lavanya Tripathi : చీర కట్టు లో లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫొటోస్

Lavanya Tripathi : అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది.భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి హిట్స్ లావణ్య ఖాతాలో ఉన్నాయి. అంతరిక్షం లాంటి విభిన్నమైన చిత్రాల్లో కూడా లావణ్య నటించింది. తాజాగా బ్లూ శారీలో లావణ్య త్రిపాఠి వయ్యారాలు ఒలికిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ట్రెడిషనల్ శారీలో కూడా లావణ్య గ్లామర్ ఒలకబోస్తోంది.

TeluguISM-Lavanya Tripathi

TeluguISM-Lavanya Tripathi

TeluguISM-Lavanya Tripathi

TeluguISM-Lavanya Tripathi

TeluguISM-Lavanya Tripathi

TeluguISM-Lavanya Tripathi

Also Read : రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్స్

Leave A Reply

Your Email Id will not be published!