Rashmi Gautam : రష్మీ గౌతమ్ అందాలు.. అదరహో

గార్జియస్ లుక్స్

Rashmi Gautam : రష్మి గౌతమ్ ఓ అందాల యాంకర్. ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీషో ద్వారా మరింత దగ్గరైయ్యారు రష్మి. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. అవకాశం వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు రష్మి గౌతమ్(Rashmi Gautam).అంతేకాకుండా సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ కుర్ర కారును మైమరిపించేలా తగ ఫోజులు ఇస్తూ ఉంటుంది. తాజా గా గార్జియస్ లుక్స్ లో తన అందాలు మరింత చందమామలా వెలిగిపోతూ ఉన్నాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Rashmi Gautam

TeluguISM - Rashmi Gautam

TeluguISM - Rashmi Gautam

TeluguISM - Rashmi Gautam

TeluguISM - Rashmi Gautam

TeluguISM - Rashmi Gautam

TeluguISM - Rashmi GautamTeluguISM - Rashmi GautamTeluguISM - Rashmi Gautam

TeluguISM - Rashmi Gautam

Also Read : అందమైన ఫోజులతో ఝాన్వి కపూర్

1 Comment
  1. Siva Krishna Reddy Z says

    Hi 😊 My project beside mallemala studio tukkuguda 7995672222

Leave A Reply

Your Email Id will not be published!