Ananya Nagalla : తెలుగమ్మాయి అనన్య నాగళ్ల తన అందాలతో రెచ్చిపోయింది. ఎప్పుడు హాట్ అందాలతో సోషల్ మీడియా షాక్ చేస్తున్న అనన్య(Ananya Nagalla) కుర్ర కారుకి సెగల పుట్టేలా ఫోజులిచ్చింది. తన హాట్ సారీ అందాలతో నడుమ ఒంపుసొంపులతో యూత్ కి కిక్కెక్కించింది. తాజాగా వెకేషన్ కు వెళ్ళిన ఆమె అందాలతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి నెట్టింట వెరీ వెరీ హాట్ అంటూ వైరల్ అవుతున్నాయి.
Also Read : అతిలోక సుందరిలా అతిధి శంకర్ వయ్యారాలు విందు