Anu Emmanuel : టాలీవుడ్ లో హాట్ క్రేజీ హీరోయిన్ లో ఒకరు అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel).. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుని స్టార్ హీరోయిన్లకు సైతం షాకిచ్చింది.
ఈ మధ్య అను కొంచెం స్లో డౌన్ అయినా అల్లు శిరీష్ హీరోగా ‘ఊర్వశివో రాక్షసీవో ‘ లో సూపర్ హిట్ అందుకుంది. ఇది ఇలా ఉండగా ఒక పక్క సినిమాలు ఒక పక్క అను ఫోటో షూట్స్ చేస్తుంది.
అను అందం ఏ మాత్రం తీసిపోదు, తన హాట్ హాట్ అందాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సినిమాలు తగ్గినా అభిమానుల క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తాజగా హాట్ థైస్ తో ఒంపుసొంపులు అందించింది అమ్మడు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : శారీ లో అందంగా సొగసులను అందిస్తున్న ఆషిక రంగనాథ్