Browsing Category

Comment

BJP Jana Sena Comment : పొత్తు పొద్దు పొడిచేనా ఓట్లు రాలేనా

BJP Jana Sena Comment : రాజ‌కీయాలు విచిత్రంగా ఉంటాయి. శాశ్వ‌త శ‌త్రువులు శాశ్వ‌త మిత్రులు అంటూ ఎవ‌రూ ఉండ‌రు. ఇవాళ ఒక పార్టీలో ఉన్న వాళ్లు రేపు ఇంకో పార్టీలో క‌నిపిస్తారు.
Read more...

Goddess Of Law Comment : జూలు విద‌ల్చ‌ని న్యాయ వ్య‌వ‌స్థ

Goddess Of Law Comment : న్యాయ వ్య‌వ‌స్థ దేశానికి గుండె కాయ లాంటిది. శాస‌న వ్య‌వ‌స్థ‌కు న్యాయ వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య ఎల్ల‌ప్పుడూ ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంటూనే ఉంటుంది.
Read more...

Election Commission Comment : నేర‌స్థుల‌పై న‌జ‌ర్ ఏదీ

Election Commission Comment : దేశంలో ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం ఏర్ప‌డింద‌న్న భావ‌న నెల‌కొంది. దేశానికి సంబంధించి వాచ్ డాగ్ లా ఉండాల్సిన రాజ్యాంగం ఇప్పుడు మ‌రింత ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతోంది.
Read more...

Election Surveys Comment : స‌ర్వేల గోల జ‌నం విల‌విల

Election Surveys Comment : ఎవ‌రు గెలుస్తున్నారు. జ‌నం మూడ్ ఎటు వైపు ఉంటోంది. ఎవ‌రు ఏం అనుకుంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ స‌రిగా వ్య‌వ‌హ‌రిస్తుందా..లేక ప్ర‌తిప‌క్షాల‌కు ఎడ్జ్ ఉందా అన్న దానిపై ఒక‌టే చ‌ర్చోప చ‌ర్చ‌లు ఓ వైపు కొన‌సాగుతుండ‌గా…
Read more...

HCA Election Comment : ఎవ‌రు గెలిచినా ‘క‌ల్వ‌కుంట్ల‌’దే హ‌వా

HCA Election Comment : తెలంగాణ రాష్ట్రం ప్ర‌స్తుతం క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీకి కేరాఫ్ గా మారింది. ఉద్య‌మ కాలంలో కేసీఆర్ ఒకే ఒక్క‌డై న‌డిపించినా ఆ త‌ర్వాత కొడుకు, కూతురు, అల్లుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంటుంది.
Read more...

Seats For Sale Comment : సీట్ల పంప‌కం కోట్ల‌ల్లో పందేరం

Seats For Sale Comment : ఎన్నిక‌ల న‌గారా మోగడంతో తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌ధానంగా ముందు నుంచి నిజాయితీగా, నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేస్తూ వ‌చ్చిన నేత‌లు, శ్రేణులు ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు.
Read more...