Browsing Category

National

National NEWS

Adani Group : అవినీతి ఆరోపణలపై స్పందించిన అదానీ సంస్థ

Adani Group : అదానీ గ్రూప్ అమెరికాలో నమోదు అయిన కేసులపై అధికారికంగా స్పందించింది. సంస్థపై వచ్చిన ఆరోపణలను అది తీవ్రంగా ఖండిస్తూ, అవి నిరాధారమైనవి మాత్రమే అన్నారు.
Read more...

Rahul Gandhi : అదానీ అరెస్ట్ అయితే గని మోదీ అక్రమాలు బయటకు రావు

Rahul Gandhi : గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టులు అదానీకే ఏ విధంగా దక్కుతాయని ఆయన ప్రశ్నించారు.
Read more...

Virat Kohli : ఒక్క పోస్ట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కింగ్ కోహ్లీ

Virat Kohli : ఆసిస్ తో టెస్టుకు ముందు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా పోస్టు ఒకటి అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
Read more...

Vijay-TVK : హీరో దళపతి విజయ్ పార్టీ పై స్టేట్ విజిలెన్స్ అధికారుల నిఘా

Vijay : ప్రముఖ సినీనటుడు విజయ్‌ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే)కు రాష్ట్రవ్యాప్తంగా ఏ మేరకు మద్దతు లభిస్తోందన్న వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం ఆరా తీ స్తోంది...
Read more...

Maharashtra Elections : నువ్వా నేనా అన్న రీతిలో ఇరు పార్టీల సభలు..చివరికి ఎవరిని వారించెనో..

Maharashtra Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఒక "మినీ సంగ్రామం"లా మారే అవకాశం ఉంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.
Read more...

Yogi Adityanath : మరోసారి బుల్డోజర్ సిద్ధమంటున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రచారానికి చివరిరోజైన సోమవారంనాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మళ్లీ 'బుల్డోజర్' హెచ్చరికలు చేశారు.
Read more...

Kailash Gahlot : ఆప్ పార్టీకి మరో ఎదురుదెబ్బ..రాజీనామా చేసిన రవాణా శాఖ మంత్రి

Kailash Gahlot : వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కీలక తరుణంలో అధికార 'ఆమ్ అద్మీ పార్టీ' కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Read more...