Browsing Category

Women

Women

Nikki Haley Announces : అమెరికా అధ్య‌క్ష రేసులో నేనున్నా

అమెరికాలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల తూటాలు పేల్చుతున్న స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి ట్రంప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ప్ర‌వాస భార‌తీయ మ‌హిళ నిక్కీ హేలి. ఆమె వ‌య‌స్సు 51 ఏళ్లు. సౌత్ క‌రోలినా మాజీ గ‌వ‌ర్న‌ర్ గా ప‌నిచేశారు.…
Read more...

Dinesh Karthik Praises Mallika : మ‌ల్లికా సాగ‌ర్ సూప‌ర్ – కార్తీక్

వ‌చ్చే మార్చి లో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఆధ్వ‌ర్యంలో మ‌హిళా ఇండియ‌న్ ప్రీమీయ‌ర్ లీగ్ మెగా ఈవెంట్ నిర్వ‌హించ‌నుంది. ఇప్ప‌టికే ఐదు ఫ్రాంచైజీలు భారీ ఎత్తున బీసీసీఐకి చెల్లించాయి. తాజాగా ఇందుకు సంబంధించి ఆయా ఫ్రాంచైజీల‌కు…
Read more...

Mallika Sagar WPL 2023 : ఐపీఎల్ వేలంలో మెరిసిన‌ ‘మ‌ల్లిక’

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్వ‌హించిన వేలం పాట ముగిసింది. ముంబై వేదిక‌గా జ‌రిగిన ఈ వేలంపాట‌లో ఐదు ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. త‌మ జ‌ట్ల‌కు కావాల్సిన 90 మందిని ఎంపిక చేసుకున్నాయి. ఇందులో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయింది ముంబై…
Read more...

Rohini Acharya Lalu Prasad : పాపా నిండు నూరేళ్లు బ‌త‌కాలి

బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం గురించి కూతురు రోహిణి ఆచార్య చేసిన భావోద్వేగంతో కూడిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. త‌న‌కు జ‌న్మ ఇచ్చిన తండ్రికి కిడ్నీ ఇచ్చింది ఆమె. దేశ వ్యాప్తంగా రోహిణి ఆచార్య చేసిన త్యాగానికి…
Read more...

Kim Jong Un Wife Locket : కిమ్ భార్య రాకెట్ లాకెట్ వైర‌ల్

సోష‌ల్ మీడియాలో ఇప్పుడు షేక్ చేస్తోంది ఉత్త‌ర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భార్య . ఆమె ఎందుకు వైర‌ల్ గా మారారంటే ఆమె రాకెట్ (క్షిప‌ణి) లాకెట్ ను ధ‌రించింది. సామాజిక మాధ్య‌మాల‌లో అద్భుతంగా ఉందంటూ ఆ లాకెట్ గురించి ప్ర‌త్యేకంగా ప్రస్తావించారు.…
Read more...

Hemamalini Mahua Moitra : మ‌హూవాపై హేమమాలిని ఫైర్

పార్ల‌మెంట్ లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్యవాదం తెలిపే తీర్మానం సంద‌ర్భంగా టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఇప్ప‌టికే అదానీ గ్రూప్ కు సంబంధించిన వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ప‌లుమార్లు ఉభ‌య స‌భ‌లు…
Read more...

Nidhi Razdan : ఎన్డీవీకి షాక్ నిధి ర‌జ్జాన్ గుడ్ బై

అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎప్పుడైతే ఎన్డీటీవీని టేకోవ‌ర్ చేసుకుందో ఆనాటి నుంచి రాజీనామాల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. దేశంలో ప్ర‌జ‌ల వాయిస్ ను వినిపించేందుకు ప్ర‌య‌త్నం చేస్తూ వ‌స్తోంది ఎన్డీటీవీ. ఇప్ప‌టికే టాప్ జ‌ర్న‌లిస్టుల‌లో ఒక‌రిగా…
Read more...

Hillary Clinton Ela Bhatt : హిల్ల‌రీ క్లింట‌న్ గుజ‌రాత్ టూర్

అమెరికాకు చెందిన హిల్ల‌రీ క్లింట‌న్ ఆదివారం గుజ‌రాత్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆమె రెండు రోజుల పాటు వివిధ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. హిల్ల‌రీ క్లింట‌న్ అహ్మ‌దాబాద్ లో ఎలా భ‌ట్ కు నివాళులు అర్పించ‌నున్నారు. సేవా స‌భ్యుల‌తో…
Read more...

Uma Bharti : మ‌ద్యం షాపుల్లో ఆవుల షెడ్లు తెరుస్తాం

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ఉమా భార‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఎంత మాత్రం వేచి ఉండే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. మ‌ద్యం దుకాణాలను మూసి వేస్తామ‌ని వాటి స్థానంలో ఆవుల షెడ్లు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌ద్యం పాల‌సీ కోసం…
Read more...

Mahua Moitra Adani Group : అదానీ గ్రూప్ పై విచార‌ణ చేప‌ట్టాలి

ఓ వైపు పార్ల‌మెంట్ లో బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. మ‌రో వైపు టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా షాకింగ్ కామెట్స్ చేశారు. గ‌త కొంత కాలంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ బ‌హిరంగంగా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గౌతం అదానీకి మ‌ద్ద‌తు తెలియ చేస్తూ…
Read more...