Browsing Category

Sports

Sports

Rishab Pant : తన బ్యాటింగ్ తో కంగారు బౌలర్లకు వణుకు పుట్టించిన రిషబ్ పంత్

Rishab Pant : సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు స్టన్నింగ్ బౌలింగ్‌తో భయపెడుతున్న మూమెంట్ అది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడతాడనుకుంటే క్రీజులో సెట్ అయ్యాక బౌల్డ్ అయ్యాడు.
Read more...

Virat Kohli : మీడియాకు ఘాటు వార్నింగ్ ఇచ్చిన కింగ్ కోహ్లీ

Virat Kohli : ఎప్పుడూ కూల్‌గా ఉండే ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. ఆ క్రమంలో మీడియాపై ఫైర్ అయ్యారు.
Read more...

Ravichandran Ashwin : తనపై పెద్ద కుట్ర జరిగిందంటూ రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ బౌలర్

Ravichandran Ashwin : టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్ల పాటు భుజాలపై మోసిన యోధుడు, వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, స్పిన్ బౌలింగ్‌లో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Read more...

Yashasvi Jaiswal : ఆయన నోరే ఆయనను శత్రువుగా మార్చనుందా..

Yashasvi Jaiswal : క్రికెట్‌లో స్లెడ్జింగ్ కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎక్కువగా స్లెడ్జ్ చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని టీమ్స్‌లో ఇది సాధారణంగా కనిపిస్తోంది.
Read more...

Rohit Sharma : అడిలైడ్ టెస్ట్ ఓటమిపై స్పందించిన భారత్ కెప్టెన్ ‘రోహిత్ శర్మ’

Rohit Sharma : అడిలైడ్ టెస్ట్ ఓటమిని టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి మ్యాచ్‌లో అదరగొట్టిన టీమ్.. ఇంత దారుణంగా ఆడటం ఏంటని షాక్ అవుతున్నారు.
Read more...

Virat Kohli : ఎంపైర్ పై నిప్పులు చెరిగిన కింగ్ కోహ్లీ

Virat Kohli : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆట కంటే వివాదాలు ఎక్కువవుతున్నాయి. అటు భారత ఆటగాళ్లు, ఇటు ఆస్ట్రేలియా ప్లేయర్లు తగ్గేదేలే అంటుండటంతో గ్రౌండ్‌లో వాతావరణం హీటెక్కుతోంది.
Read more...

Virat Kohli : ఓ సరికొత్త చరిత్ర అంచుల్లో విరాట్ కోహ్లీ

Virat Kohli : పింక్ బాల్ టెస్ట్‌ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోలాగే మరోమారు తన బ్యాట్ తడాఖా చూపించేందుకు టీమిండియా టాప్ బ్యాటర్ రెడీ అవుతున్నాడు.
Read more...