Browsing Category

Sports

Sports

MS Dhoni : ఎంఎస్ ధోని ఐపీఎల్ పార్టిసిపేషన్ పై క్లారిటీ ఇచ్చిన సీఎస్కే

MS Dhoni : ఐపీఎల్ మెగా వేలానికి సమయం ఆసనమవుతున్న వేళ.. దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యం ఏమిటి? అనే ఉత్సుకత క్రికెట్ అభిమానుల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది.
Read more...

WTC Final : భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరేందుకు అవకతవకలు

WTC Final : బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. దాదాపు 36 ఏళ్ల తర్వాత తొలిసారి స్వదేశంలో కివీస్ చేతిలో భారత్ పరాజయం పాలైంది.
Read more...

IND vs NZ : హాఫ్ సెంచరీలతో అరుదైన రికార్డు సృష్టించిన పంత్

IND vs NZ : ఇప్పట్లో అసలు బ్యాటింగ్ కు రాగలడా అని అంతా అనుకుంటున్న సమయంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అందరి అంచనాలు తలకిందులు చేశాడు.
Read more...

Pro Kabaddi League : కబడ్డీ ప్రియుల కోసం అదిరిపోయే అప్డేట్

Pro Kabaddi : కబడ్డీ ప్రియులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త. ఇవాల్టి నుంచి ప్రో కబడ్డీ సీజన్ లెవన్ మ్యాచ్‌లు హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానున్నాయి.
Read more...

Impact Player Rule : దేశీ టోర్నీ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన లను తొలగించిన బీసీసీఐ

Impact Player Rule : ఐపీఎల్ చివరి సీజన్‌లో, ఇంపాక్ట్ ప్లేయర్ నియమం చాలా వివాదాల్లో కూడుకున్నది. చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఈ నిబంధనకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారు.
Read more...

Asia Cup 2024 : భారత్ పాక్ ల మధ్య కీలక పోరుకు షెడ్యూల్ విడుదల

Asia Cup 2024 : ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 కోసం ఇండియా ఏ జట్టును భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్ వర్మకు నాయకత్వం వహించనున్నాడు.
Read more...

Mohammed Siraj : డీఎస్పీ గా ఛార్జ్ తీసుకున్న క్రికెటర్ ‘మహమ్మద్ సిరాజ్’

Mohammed Siraj : టీమిండియా పేసర్ సిరాజ్ శనివారం తెలంగాణ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Read more...

WT20 World Cup 2024 : రేపు పాకిస్థాన్ తో తలపడనున్న భారత క్రికెట్ టీమ్

WT20 World Cup : ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘోర పరాజయం పాలైంది.
Read more...

Team India : చెన్నై టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గ్రాండ్ విక్టరీ సాధించిన ఇండియా

Team India : బంగ్లాదేశ్‌పై ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా రెండు టెస్టుల సిరీస్‌ను టీమ్ ఇండియా అద్భుతంగా ప్రారంభించింది.
Read more...