Browsing Category

Sports

Sports

Mitchell Starc IPL : రూ. 23 కోట్ల‌కు మిచెల్ స్టార్క్

Mitchell Starc IPL : దుబాయ్ - ఐపీఎల్ 2024 వేలం పాట‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు మిచెల్ స్టార్క్. అత‌డిని ఏకంగా రూ. 23 కోట్ల ద‌ర ప‌లికాడు.
Read more...

Harry Brook IPL 2024 : హ్యారీ బ్రూక్ ఫుల్ హ్యాపీ

Harry Brook IPL : దుబాయ్ - బీసీసీఐ మినీ వేలం పాట‌లో ఆట‌గాళ్ల పంట పండింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు ఆసిస్ స్టార్ క్రికెట‌ర్, కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ .
Read more...

Travis Head IPL : ‘ట్రావిస్’ హైద‌రాబాద్ వ‌శం

Travis Head IPL : దుబాయ్ - ఐపీఎల్ 2024 కు సంబంధించిన వేలం పాటలో ఆట‌గాళ్లను చేజిక్కించు కునేందుకు ఆయా జ‌ట్ల యాజ‌మాన్యాలు పోటీ ప‌డ్డాయి. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగింది.
Read more...

Rovman Powell IPL : పావెల్ పంట పండింది

Rovman Powell IPL : దుబాయ్ - బీసీసీఐ ఐపీఎల్ వేలం పాట దుబాయ్ వేదిక‌గా కొన‌సాగుతోంది. ఊహించ‌ని ధ‌ర‌కు అమ్ముడు పోయారు కొంద‌రు ఆట‌గాళ్లు. ప్ర‌ధానంగా ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు ఆసిస్ సార‌థి ప్యాట్ క‌మిన్స్ .
Read more...

Rachin Ravindra : ధోనీ చెంత‌కు ర‌చిన్ ర‌వీంద్ర

Rachin Ravindra : దుబాయ్ - బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో భార‌త్ లో జ‌రిగిన ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో మోస్ట్ పాపుల‌ర్ హీరోగా పేరు పొందాడు న్యూజిలాండ్ కు చెందిన భార‌త సంత‌తి ఆటగాడు ర‌చిన్ ర‌వీంద్ర‌.
Read more...

Pat Commins IPL : భారీ ధ‌ర‌కు ప్యాట్ క‌మిన్స్

Pat Commins : దుబాయ్ - ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం కొన‌సాగుతోంది దుబాయ్ వేదిక‌గా. బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి ఏటా నిర్వ‌హించే ఐపీఎల్ కు భారీ ఎత్తున ధ‌ర ప‌లుకుతోంది ఆట‌గాళ్లు.
Read more...

Rohit Sharma : కెప్టెన్సీ తొల‌గింపు బాధాక‌రం

Rohit Sharma : ముంబై - భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో అద్భుత విజ‌యాలు అందించాడు త‌న సార‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ కు.
Read more...

Anurag Thakur : పారా గేమ్స్ పారా హుషార్

Anurag Thakur : న్యూఢిల్లీ - ఆసియా పారా గేమ్స్ లో హ‌ర్యానా క్రీడాకారులు అద్భ‌/త‌మైన ప్ర‌తిభ క‌న‌బ‌ర్చ‌డం ఆనందంగా ఉంద‌న్నారు కేంద్ర క్రీడా, స‌మాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ .
Read more...

IND vs SA 1st ODI : అబ్బా భార‌త బౌల‌ర్ల దెబ్బ

IND vs SA 1st ODI : స‌ఫారీల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది భార‌త జ‌ట్టు. భార‌త బౌల‌ర్ల ధాటికి విల విల లాడారు స‌ఫారీ బ్యాట‌ర్లు. వ‌న్డే సీరీస్ లో భాగంగా ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.
Read more...