Browsing Category

Sports

Sports

Hockey5s Asia Cup : భార‌త్ ఆసియా క‌ప్ హాకీ విజేత‌

Hockey5s Asia Cup : ఒమ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ హాకీ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త హాకీ జ‌ట్టు పాకిస్తాన్ ను ఓడించింది. విజేత‌గా నిలిచింది. థ్రిల్లింగ్ షూటౌట్ లో దాయాది దేశానికి షాక్ త‌ప్ప‌లేదు.
Read more...

IND vs PAK Ishan Pandya : ఇషాన్ షాన్ దార్ పాండ్యా జోర్దార్

IND vs PAK Ishan Pandya : ఆసియా క‌ప్ 2023 టోర్నీలో భాగంగా శ్రీ‌లంక లోని క్యాండీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరు చివ‌ర‌కు ర‌ద్ద‌య్యింది. వ‌ర్షం కార‌ణంగా పాకిస్తాన్ ఆడ‌లేదు.
Read more...

IND vs PAK Asia Cup 2023 : దాయాదుల పోరు వ‌ర్షార్ఫ‌ణం

IND vs PAK Asia Cup 2023 : ఆసియా క‌ప్ 2023లో భాగంగా శ్రీ‌లంక‌లో జ‌రిగిన భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌యింది. దీంతో ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ ద‌క్కింది.
Read more...

IND vs PAK Asia Cup 2023 : దాయాదుల పోరుపై ఉత్కంఠ

IND vs PAK Asia Cup 2023 : ఆసియా క‌ప్ 2023లో భాగంగా అస‌లైన పోరుకు వేదిక కానుంది శ్రీ‌లంక‌లోని క్యాండీ స్టేడియం. ఇప్ప‌టికే భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 2 శ‌నివారం నాడు జ‌రిగే మ్యాచ్ కు అన్ని హోట‌ళ్లు పూర్తిగా నిండి పోయాయి.
Read more...

BAN vs SL Asia Cup 2023 : బంగ్లాపై లంకేయుల విక్ట‌రీ

BAN vs SL Asia Cup 2023 : ఆసియా క‌ప్ 2023లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో శ్రీ‌లంక బంగ్లాదేశ్ జ‌ట్టుకు షాక్ ఇచ్చింది. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.
Read more...

Praggnanandhaa : మోదీని క‌లిసిన ప్ర‌జ్ఞానంద‌

Praggnanandhaa : ప్ర‌పంచ చెస్ ఛాంపియ‌న్ షిప్ లో అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాలు ప్ర‌ద‌ర్శించిన ప‌ట్టుమ‌ని 19 ఏళ్లు కూడా నిండ‌ని త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌జ్ఞానంద త‌న పేరెంట్స్ తో క‌లిసి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని క‌లుసుకున్నారు.
Read more...

PM Modi Congrats : యువ‌త‌కు నిత్య స్పూర్తి ప్ర‌జ్ఞానంద‌

PM Modi Congrats : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప్ర‌శంస‌లు కురిపించారు. వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్ షిప్ లో ర‌న్న‌ర్ అప్ గా నిలిచిన త‌మిళ‌నాడు లోని చెన్నైకి చెందిన ప్ర‌జ్ఞానంద , త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి మోదీని మ‌ర్యాద…
Read more...

Babar Azam Breaks : బాబ‌ర్ ఆజ‌మ్ అరుదైన రికార్డ్

Babar Azam Breaks : ఆసియా క‌ప్ లో భాగంగా నేపాల్ తో జ‌రిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జ‌ట్టు స్కిప్ప‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్ అరుదైన రికార్డు న‌మోదు చేశాడు. త‌న వ‌న్డే కెరీర్ లో 19వ సెంచ‌రీ న‌మోదు చేశాడు.
Read more...

KL Rahul : ఎన్సీఏలోనే కేఎల్ రాహుల్

KL Rahul : ఆసియా క‌ప్ అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ఈ టోర్నీలో ఆరు జ‌ట్లు పాల్గొంటున్నాయి. నేపాల్, భార‌త్, పాకిస్తాన్, ఆఫ్గ‌నిస్తాన్ , నేపాల్ , బంగ్లాదేశ్ ఆడుతున్నాయి.
Read more...

Asia Cup 2023 Ceremony : ఆక‌ట్టుకున్న ఆసియా క‌ప్ సంబురం

Asia Cup 2023 Ceremony : ఆసియా క‌ప్ సంబురం అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా నేపాల్ దేశానికి చెందిన ప్ర‌ముఖ సింగ‌ర్ త్రిషాలా గురుంగ్ పాల్గొన్నారు.
Read more...