Browsing Category

Sports

Sports

BCCI Golden Ticket : స‌చిన్ కు గోల్డెన్ టికెట్ – బీసీసీఐ

BCCI Golden Ticket : ముంబై - భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ ) కార్య‌ద‌ర్శి జే షా గురువారం మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ను క‌లుసుకున్నారు. ఆయ‌నకు బీసీసీఐ త‌ర‌పున గోల్డెన్ టికెట్ ను అంద‌జేశారు.
Read more...

Harbhajan Singh : శాంస‌న్ కంటే సూర్య బెట‌ర్

Harbhajan Singh : భార‌త్ లో త్వ‌ర‌లో నిర్వ‌హించ బోయే ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే టీమిండియా జ‌ట్టును బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ ఎంపిక చేసింది. స్టార్ క్రికెట‌ర్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ ను ప‌క్క‌న పెట్టింది.
Read more...

Sanju Samson : శాంస‌న్ క‌థ కంచికేనా

Sanju Samson : ముంబై - బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ మారినా ఆట‌గాళ్ల ఎంపిక తీరులో ఎలాంటి మార్పులు రావ‌డం లేదు. ప్ర‌త్యేకించి ముంబై లాబీయింగ్ ఎక్కువ‌గా ప‌ని చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.
Read more...

IND vs PAK Asia Cup 2023 : దాయాదుల మ్యాచ్ కు టికెట్స్ క్లోజ్

IND vs PAK Asia Cup 2023 : శ్రీ‌లంక - ఆసియా క‌ప్ 2023లో భాగంగా శ్రీ‌లంక వేదిక‌గా క్యాండీలో జ‌రగబో దాయాదులైన పాకిస్తాన్ , భార‌త్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ పై ఉత్కంఠ నెల‌కొంది.
Read more...

Sanju Samson : బీసీసీఐ నిర్వాకం సంజూకు అన్యాయం

Sanju Samson : భార‌త్ లో నిర్వ‌హించే ఐసీసీ వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ 2023లో ఆడే భార‌త జ‌ట్టులో కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ను ఎంపిక చేయ‌క పోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.
Read more...

Sanju Samson : సంజూ శాంస‌న్ కు బీసీసీఐ షాక్

Sanju Samson : ఐసీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించబోయే వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ జ‌ట్టును ప్ర‌క‌టించింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు . ఈ మేర‌కు 15 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది.
Read more...

India ODI World Cup 2023 : వ‌ర‌ల్డ్ క‌ప్ టీమిండియా డిక్లేర్

India ODI World Cup 2023 : తాజాగా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించిన జ‌ట్టును 15 మంది ఆట‌గాళ్ల‌తో ప్ర‌క‌టించింది. భార‌త జ‌ట్టుకు కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ‌, వైఎస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది.
Read more...

Kane Williamson : కీవీస్ జ‌ట్టులో విలియ‌మ్స‌న్

Kane Williamson : కీవీస్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ భార‌త్ లో జ‌ర‌గ‌నున్న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్ లో చోటు ద‌క్కించుకున్నాడు. 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ఖ‌రారు చేయ‌నుంది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.
Read more...

Rohit Sharma : బౌలింగ్ ఓకే ఫీల్డింగ్ దారుణం

Rohit Sharma : ఈ టోర్నీలో ఆరు జ‌ట్లు బరిలో ఉన్నాయి. ఈనెల 10న భార‌త్ ,పాకిస్తాన్ జ‌ట్లు కొలంబోలో త‌ల‌ప‌డ‌నున్నాయి. నేపాల్ పై గెలుపొందాక మీడియాతో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాట్లాడాడు.
Read more...

PM Modi Congrats : మీ విజ‌యం దేశానికి గ‌ర్వకార‌ణం

PM Modi Congrats : ఒమ‌న్ వేదిక‌గా జ‌రిగిన హాకీ5 ఆసియా క‌ప్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ లో పాకిస్తాన్ జ‌ట్టును ఓడించి విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలిపారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.
Read more...