Breaking
- MSP: వరి సహా 14 పంటలకి మద్దతు ధర పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
- Supreme Court: రేప్ కేసులో యువకుడికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్
- Indians: ఇరాన్ లో ముగ్గురు భారతీయుల కిడ్నాప్
- Mohammad Sinwar: హమాస్ గాజా చీఫ్ మహ్మద్ సిన్వర్ హతం ! ప్రకటించిన ఇజ్రాయెల్ !
- Terror Suspects: ముగిసిన సిరాజ్, సమీర్ ల పోలీసు కస్టడీ
- Enforcement Directorate: లిక్కర్ స్కాం నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన ఈడీ
- Balaji Govindappa: లిక్కర్ స్కాంలో బాలాజీ గోవిందప్పకు ఊరట
- Sajjala Bhargav Reddy: మంగళగిరి పోలీసు స్టేషన్ లో సజ్జల భార్గవ్ రెడ్డి
- CM Revanth Reddy: నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న పార్టీ బీఆర్ఎస్ – సీఎం రేవంత్‌రెడ్డి
- Telangana Government: ఎన్ఎస్ఈతో తెలంగాణ వి హబ్ కీలక ఒప్పందం

Browsing Category
Trending
Trending NEWS
PM Modi-CM Stalin : ‘ఫేంగల్’ తుపాను నష్టంపై సీఎం స్టాలిన్ తో ఫోన్లో ఆరా తీసిన ప్రధాని
PM Modi : ఇటీవల సంభవించిన ఫెంగల్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో అపారనష్టం వాటిల్లింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు.
Read more...
Read more...
MP Vijayasai Reddy : ఉత్తరాంధ్ర అసెంబ్లీ స్తనాలపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Vijayasai Reddy : ఉమ్మడి విశాఖ వైసీపీ నేతలతో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి గురువారం అంతర్గత సమావేశం నిర్వహించారు.
Read more...
Read more...
Minister Seethakka : గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థకు చేసింది సూన్యం
Minister Seethakka : బీఆర్ఎస్ హయాంలో విద్య వ్యవస్థ నాశనమైందని పంచాయతీరాజ్ గిరిజన అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క విమర్శలు చేశారు.
Read more...
Read more...
Minister Tummala : మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై ధర్నాకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు
Minister Tummala : రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి.
Read more...
Read more...
Bosta Satyanarayana: విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్
Bosta Satyanarayana: విశాఖ లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.
Read more...
Read more...
Nizamabad Municipal Corporation: ఏసీబి వలకు చిక్కిన నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొండ !
Nizamabad: నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Read more...
Read more...
CM Kejriwal: జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
CM Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది.
Read more...
Read more...
YS Jagan: ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో జగన్ పిటిషన్ ! స్పీకర్ కార్యదర్శికి నోటీసులు !
YS Jagan: తన పార్టీకు ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్ పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
Read more...
Read more...
Ambati Rambabu : ఏపీలో రీపోలింగ్ పై వేసిన పిటిషన్ కు హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Ambati Rambabu : పల్నాడు జిల్లాలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ రోజున అల్లర్లు, అరాచకాలు చెలరేగాయి. అయితే, ఈ భయాందోళనలకు పెద్ద ఎత్తున అవకతవకలు జరగడాన్ని మంత్రి అంబటి రాంబాబు ఖండించారు.
Read more...
Read more...
Sujana Chowdary : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటేనే రాష్ట్ర విభజన జరిగింది
Sujana Chowdary : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బాబు తనకు రాజకీయా ఓనమాలు నేర్పారని కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ విజయవాడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు.
Read more...
Read more...