Browsing Category

Trending

Trending NEWS

Revanth Reddy : తెలంగాణ‌ను స‌ర్వ నాశ‌నం చేశారు

Revanth Reddy : హైద‌రాబాద్ - సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శ‌నివారం అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ పేరుతో విధ్వంసం సృష్టించార‌ని, సర్వ నాశ‌నం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
Read more...

Vijay Sai Reddy : బాలినేనితో విజ‌య సాయి భేటీ

Vijay Sai Reddy : అమ‌రావ‌తి - ఇటీవ‌లే వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌నంగా మారారు. ఇదే స‌మ‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.
Read more...

KTR Slams : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ క‌న్నెర్ర‌

KTR Slams : హైద‌రాబాద్ - మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . శ‌నివారం శాస‌న స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న సీఎం ఉన్న‌త ప‌ద‌విలో ఉంటూ పొలిటిక‌ల్ లీడ‌ర్ గా మాట్లీడుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.
Read more...

Telangana HC : మ‌సీదుల్లోకి మ‌హిళ‌ల‌ను అనుమ‌తించాలి

Telangana HC : హైద‌రాబాద్ - దేశంలోనే సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. దేవుడి ముందు మహిళ‌లు స‌మాన‌మేన‌ని పేర్కొంది. ముస్లిం స‌మాజానికి హిత‌వు ప‌లికింది.
Read more...

CM Revanth Reddy : కేసీఆర్ పై భ‌గ్గుమ‌న్న రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : హైద‌రాబాద్ - గ‌తంలో తెలంగాణ‌ను ఏలిన కేసీఆర్ స‌ర్కార్ ను ఏకి పారేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హ‌యాంలో ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోకి ఎవ‌రికీ అనుమ‌తి ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు.
Read more...

AP CM YS Jagan : జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

AP CM YS Jagan : అమ‌రావ‌తి - ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ కింద గ‌తంలో ఉన్న సాయం ప‌రిమితిని మ‌రింత పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
Read more...

Akbaruddin Owaisi : వైఎస్సార్ వ‌ల్ల‌నే కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు

Akbaruddin Owaisi : హైద‌రాబాద్ - ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై పాల్గొన్నారు.
Read more...

Nara Lokesh : పాల‌న అస్త‌వ్య‌స్తం ప్ర‌జ‌ల‌కు శాపం

Nara Lokesh : య‌ల‌మంచ‌లి - ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న గాడి త‌ప్పింద‌ని , ప్ర‌జ‌ల‌కు ఒక ర‌కంగా శాపంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్.
Read more...

Gaddam Prasad Kumar : న‌లుగురికి ప్యాన‌ల్ స్పీక‌ర్లుగా ఛాన్స్

Gaddam Prasad Kumar : హైద‌రాబాద్ - తెలంగాణ శాస‌న స‌భ స‌భాప‌తి గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం నాలుగ‌వ రోజు శాస‌న స‌భ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి.
Read more...

CM Revanth Reddy : కేసీఆర్ కు కాంగ్రెస్ రాజ‌కీయ భిక్ష‌

CM Revanth Reddy : హైద‌రాబాద్ - తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శ‌నివారం అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు.
Read more...