Eid Mubarak : ఇవాళ దేశ వ్యాప్తంగా బక్రీద్ పండుగ పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇది త్యాగానికి ప్రతీక. ప్రతి పండుగ ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది ఈ మానవ జాతికి. కానీ రాను రాను సంస్కృతి, సంప్రదాయం, నాగరికత కొంత కుదుపులకు లోనవుతోంది. బక్రీద్ గురించి ఇస్లాం మతంలో గొప్ప అర్థం ఉంది. ఇది ఒక రకమైన శిక్షణ . బక్రీద్(Eid Mubarak) కు ముందు కుటుంబ సభ్యులు మేకను దాదాపు 10 రోజుల పాటు ఉంచుతారు. ఈ సమయంలో వారు దానికి తినిపిస్తారు. స్నానం చేపిస్తారు. దానితో ఆడుకుంటారు. దాదాపు తమ స్వంత పిల్లల్లాగే చూసుకుంటారు.
ఇంటిల్లిపాది దాని పట్ల చాలా ఆప్యాయతతో ఉంటారు. అప్పుడు ఒక ఉదయం వేళ అపురూపంగా పెంచుకున్న మేక పిల్ల కళ్ల ముందే చంపబడుతుంది అమానుషంగా. పిల్లలు మొదట్లో కోపంగా ఉన్నా కానీ చివరకు వారంతా దానికి అలవాటు పడతారు. ఈ ప్రక్రియ బాల్యం నుండి అలవాటవుతూ వస్తుంది.
ఇదే క్రమంలో ఆ పిల్లలు యుక్త వయస్సు వచ్చే సమయానికి జీవితంలో అత్యంత ప్రియమైన వస్తువులను కూడా ఇస్తారు. వాటిని త్యాగం చేయొచ్చని తెలుసుకుంటారు. ఒక్కోసారి ప్రియమైనవి ఏవీ కూడా అందుబాటులో ఉండవు. ఈ మొత్తం కథలో మీతో స్నేహం చేసినప్పుడు మీకు సాయం చేయండి. మిమ్మల్ని సోదరుడు, సోదరి అని పిలవండి, మీకు సన్నిహితంగా ఉండండి అని. ఏ పండుగ అయినా సరే ఏ మతం అయినా సరే త్యాగం, స్నేహం కంటే చాలా చిన్నవి అని.
Also Read : Infosys CEO : ఇన్ఫోసిస్ సిఇఓ కీలక కామెంట్స్
