Iswarya Menon : అందాల ఆరబోతతో ఐశ్వర్య మీనన్ బోల్డ్ ఫొటోస్
Iswarya Menon : లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రంలో ఓ చిన్నపాటి క్యారెక్టర్ పాత్రలో నటించి అందరి మనలను పొందింది తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్.
అయితే ఈ అమ్మడు(Iswarya Menon) తమిళం, మలయాళం లో సుపరిచితమైన పేరు. బ్యాక్ తో బ్యాక్ సినిమాలతో అదరగొడుతుంది.
ఈ క్రమంలో అప్పుడప్పుడూ పలు రకాల ఫోటోషూట్స్ చేస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారుకు మతి లేకుండా చేస్తోంది. అలాగే ఈ అందమైన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ రోజురోజుకీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెంచుకుంటోంది.
తాజాగా హాట్ హాట్ అందాలతో అభిమానులకు తన అందాల ఆరబోతను అందించింది అమ్మడు, అలాగే హాట్ హాట్ ఫోటోలు కూడా కుర్ర కారు గుండెలు పిండేసేలా ఉన్నాయ్. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : వైట్ హాట్ లో బాగా కాక రేపిన అనన్య నాగళ్ళ