Ivana : అందాల ఇవానా అందాల ఫోజులు వైరల్

Ivana : లవ్ టుడే చిత్రం తో తెలుగు ప్రేక్షకుల మనస్సులను దోచుకుంది హీరోయిన్ ఇవానా(Ivana) అలియాస్ అలీనా షాజీ. ఆమె ప్రధానంగా మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది. కానీ తెలుగులో లవ్ టుడే తో ఎనలేని క్రేజ్ సంపాదించింది ఈ అమ్మాడి. ముఖ్యంగా కుర్ర కారు కుండల్లో చెరగని ముద్ర వేసింది. కళ్ళకు కట్టే అందంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. తాజాగా రెడ్ డ్రెస్ లో చాల అందంగా కనిపిస్తుంది అవి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. TeluguISM - IvanaTeluguISM - Ivana

TeluguISM - IvanaTeluguISM - Ivana

TeluguISM - Ivana

TeluguISM - Ivana

Also Read : హాట్ హాట్ ఫోజులతో మేస్స్మరైజ్ చేస్తున్న అనసూయ

Leave A Reply

Your Email Id will not be published!