Pooja Hegde Hot : ఎల్లో అందాలతో హాట్ రొమాంటిక్ గా పూజ హెగ్డే

Pooja Hegde Hot : తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిరమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే(Pooja Hegde) ఒకరు. ఆమె అందం కుర్ర కారుకి చెక్కిలిగింతలు పెట్టిస్తుంది.

అయితే… తాజాగా బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో పూజకు ఎదురుదెబ్బ తగిలింది. అయినా పూజ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియా లో తన రేంజ్ ఒక పీక్స్ లో ఉంది అని చెప్పాలి.

నిత్యం హాట్ పిక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా యెల్లో హాట్ ట్రెండీ లో యూత్ కి మత్తెక్కించే ఫోజులతో చెలరేగిపోయింది. ఆ పిక్స్ తన సొగసులు మరింత అందాన్ని తెచ్చాయి. సోషల్ మీడియా మాధ్యమాన వైరల్ అవుతున్నాయి.TeluguISM - Pooja Hegde

TeluguISM - Pooja Hegde

TeluguISM - Pooja Hegde

TeluguISM - Pooja Hegde

TeluguISM - Pooja Hegde

Also Read : అతుల్య రవి హాట్ బ్యూటిఫుల్ హంగామా

Leave A Reply

Your Email Id will not be published!