Priyanka Nick Jonas : బీచ్ లో ప్రియాంక నిక్ ముద్దు మురిపెం

ప్రియురాలి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫోటోలు

Priyanka Nick Jonas : బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి ప్రియాంక గాంధీ పుట్టిన రోజు ఇవాళ‌. బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్రియుడు, భ‌ర్త నిక్ జోనాస్ అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. లైఫ్ విత్ యూ అనే ఈ క్రేజీ రైడ్ లో ఉన్నందుకు చాలా గౌర‌వంగా ఉందంటూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు.

త‌న భార్య‌తో క‌లిసి చిత్రీక‌రించిన అన్ని అంద‌మైన చిత్రాల‌ను ఇన్ స్టా గ్రామ్ లో ఒక సందేశాన్ని పంచుకున్నారు. అమెరికన్ గాయ‌కుడైన నిక్ పుట్టిన రోజు సంద‌ర్బంగా బీచ్ లో ఘ‌నంగా జ‌రుపుకున్నారు.

మొద‌టి ఫోటో ఇద్ద‌రూ క‌లిసి ముద్దు పెట్టుకోవ‌డం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ అవుతోంది. ఈ సంద‌ర్బంగా స్పెష‌ల్ డిష్ కూడా ఉంది. ప్రియాంక చోప్రా కోసం హ్యాపీ బ‌ర్త్ డే 80స్ బేబీ అనే ప్ల‌కార్డు కూడా ప్ర‌త్య‌క్ష‌మైంది.

మూడో ఫోటోలో ప్రియాంక ది జ్యూవెల్ అని పేర్కొంది. ప్రియాంక ది జ్యూవెల్ ఆఫ్ జూలై 1982 అంటూ నాలుగో ఫోటో ను షేర్ చేశాడు నిక్ జోనాస్.

త‌న కంటే వ‌య‌స్సులో చిన్న వాడైన నిక్ జోనాస్(Priyanka Nick Jonas) పుట్టిన రోజు గ్రీటింగ్స్ ను త‌న కోసం తెలిపినందుకు సంతోషం వ్య‌క్తం చేసింది ప్రియాంక చోప్రా. నువ్వు నా జీవితంలో మ‌రిచి పోలేని, అత్యంత ప్రీతి పాత్రుడైన ప్రియుడంటూ పేర్కొన్నారు.

ఈ క్రేజీ రైడ్ లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ల‌వ్ ఆఫ్ మై లైఫ్ అంటూ ఓ అంద‌మైన ఎమోజీని జ‌త చేసింది.

Also Read : అందాల తారల హాట్ హాట్ హంగామా

Leave A Reply

Your Email Id will not be published!