PM Modi : ప్రధాని మోదీ పై పోటీకి నేను సిద్ధం అంటున్న అజయ్ రాయ్
PM Modi : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీనియర్ రాజకీయ నాయకులు బిజీబిజీగా ఉన్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి మూడోసారి బరిలోకి దిగనున్నారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మళ్లీ పోటీ చేస్తున్నారు.
Read more...
Read more...
