Browsing Tag

Breaking

Telangana BJP : మూసీ సుందరీకరణ కోసం పేదల ఇళ్లను కూల్చితే ఒప్పుకోము

Telangana BJP : మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని నిజామబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read more...

Minister Nara Lokesh : అమెరికాలో పర్యటించనున్న ఐటీ మినిస్టర్ నారా లోకేష్

Nara Lokesh : పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈనెల 25వ తేదీ నుంచి నవంబర్ 1వరకు అమెరికాలో పర్యటించనున్నారని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ కోమటి జయరాం, గుళ్ళపల్లి రామకృష్ణ తెలిపారు.
Read more...

Minister Sridhar Babu : జగిత్యాల హత్య వివాదంపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu : జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడి హత్య, ఆ తరువాత జరిగిన పరిణామాలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.
Read more...

Chhota Rajan : గ్యాంగ్ స్టార్ చోట రాజన్ బైలు మంజూరు చేసిన ముంబై హైకోర్టు

Chhota Rajan : గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ కు ముంబై హైకోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. 2001లో హోటల్ యజమాని జయాశెట్టి హత్య కేసులో దోషిగా ఆయనకు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
Read more...

WHO : దేశంలో 77 శాతం చిన్న పిల్లలకు పౌష్టికాహార లోపం..ఆ రాష్ట్రాల్లో బాగా..

WHO : డబ్ల్యూహెచ్‌ఓ సూచించినట్లుగా 6-23 నెలల వయస్సు గల 77 శాతం మంది పిల్లలకు(భారత్) పౌష్టికాహారం అందట్లేదని ఓ అధ్యయనం పేర్కొంది.
Read more...

Jharkhand Elections : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను విడుదల చేసిన జేఎంఎం

Jharkhand : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను జార్ఖాండ్ ముక్తి మోర్చా బుధవారంనాడు విడుదల చేసింది.
Read more...

Maharashtra Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను వెల్లడించిన ఎన్సీపీ

Maharashtra : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల వ్యూహంలో భాగంగా 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఎన్సీపీ విడుదల చేసింది.
Read more...

V Hanumantha Rao : బీసీ కులగణన పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

V Hanumantha Rao : తెలంగాణలో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకూ బీసీ కులగణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు.
Read more...

Priyanka Gandhi : వయనాడ్ సభలో ఎమోషనల్ అయిన ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : వయనాడ్ ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. వయనాడ్ ఉప ఎన్నిక నేథ్యంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రియాంక గాంధీ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.
Read more...