Browsing Tag

Breaking

KTR : కేంద్రమంత్రి బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ భగ్గుమన్న కేటీఆర్

KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
Read more...

Minister Seethakka : మూసి నిర్వాసితులకు మంత్రి సీతక్క చేతుల మీదుగా చెక్కుల పంపిణీ..

Minister Seethakka : మూసీ నిర్వాసితులను తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సహా జీవనోపాధి మెరుగుపరచుకునేందుకు రుణాల రూపంలో నగదు అందజేస్తోంది.
Read more...

YS Jagan : దోచుకో, పంచుకో, తినుకో అనేదే సీఎం చంద్రబాబు అజెండా – వైఎస్ జగన్

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
Read more...

Kodikatti Srinu : ఈరోజు కోడి కత్తి కేసు విచారణకు డుమ్మా కొట్టిన మాజీ సీఎం

Kodikatti Srinu : విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన కోడికత్తి కేసు విచార‌ణకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు.
Read more...

TG News : గాంధీ భవన్ ఎదుట గ్రూప్-4 అభ్యర్థుల భారీ ఆందోళనలు

TG News : గాంధీ భవన్ వద్ద గ్రూప్ -4 ఉద్యోగ అభ్యర్థులు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. కొందరు గ్రూప్ -2, గ్రూప్ -1 మెయిన్‌కు ఎంపిక అయిన వారిని గ్రూప్ 4 నుంచి వెంటనే అన్ లివింగ్ చేయాలని డిమాండ్ చేశారు.
Read more...

Yahya Sinwar : ఇజ్రాయెల్ కాల్పుల్లో హమాస్ అగ్రనేత ‘యాహ్యా సిన్వర్’ హతం

Yahya Sinwar : హమాస్‌ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ ద‌ళాలు మ‌ట్టుబెట్టాయి. ఇజ్రాయెల్‌లో గతేడాది అక్టోబర్ ఏడో తేదీన జరిగిన నరమేథానికి కీలక సూత్రధారి అయిన సిన్వర్ గురించి ఇజ్రాయెల్ తీవ్రంగా గాలిస్తోంది.
Read more...

Minister Lokesh : పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్

Minister Lokesh : సాక్షిపై వేసిన పరునాష్టం దావా కేసులో ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం విశాఖలో కోర్టుకు హాజరుకానున్నారు.
Read more...