Browsing Tag

BRS Chief KCR

Jupally Krishna Rao : ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి

Jupally Krishna Rao : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులు రోజురోజుకు మారుతున్న సంగతి తెలిసిందే. తమ ఫోన్‌లు ట్యాప్‌ అయ్యాయని పలువురు రాజకీయ నాయకులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.
Read more...

Telangana Bhavan: తెలంగాణ భవన్‌ కు వాస్తు మార్పులు !

Telangana Bhavan: బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ కు వాస్తు మార్పులు చేస్తున్నారు. వాస్తు నిపుణుల సలహాల మేరకు అవసరమైన మార్పులు చేయాలని నిర్ణయించారు.
Read more...

KTR: ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్‌ !

KTR: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సీరియస్‌ గా స్పందించారు.
Read more...

Babu Mohan : ప్రజాశాంతి పార్టీ నుంచి బాబు మోహన్ ఎంపీగా పోటీ.. కేఏ పాల్ కేసీఆర్ లా కాదు..

Babu Mohan : తాను పుట్టింది వరంగల్ లోనేనని తెలంగాణ అధ్యక్షుడు బాబు మోహన్ ప్రకటించారు. నగరంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. హనుమకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీసాయి కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Read more...

GHMC Mayor: కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్న జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి !

GHMC Mayor: జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి... బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు.
Read more...

Thatikonda Rajaiah: మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి తాటికొండ రాజయ్య ! కడియంకు చెక్‌ పెట్టేందుకేనా !

Thatikonda Rajaiah: ఇటీవల పార్టీను వీడిన స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను తిరిగి పార్టీలోనికి బీఆర్ఎస్ నేతలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
Read more...

BRS MP List: హైదరాబాద్‌ లోక్‌ సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ !

BRS MP List: బీఆర్ఎస్ అధిష్టానం హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. దీనితో 17 లోక్ సభ స్థానాల అభ్యర్ధుల ప్రకటన పూర్తయినట్లయింది.
Read more...

BRS Chief KCR: బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే కేజ్రీవాల్‌ అరెస్టు – కేసీఆర్‌

BRS Chief KCR: మద్యం పాలసీలో అవకతవకల కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు చేయడం రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అన్నారు.
Read more...

Ex CM KCR : బీఆర్ఎస్ ను వీడిన వారికి మళ్లీ నో ఛాన్స్ – కేసీఆర్

Ex CM KCR : బీఆర్ఎస్ పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్No chance again for those who left BRS కుమార్ ఎర్రబల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా…
Read more...