Browsing Tag

Deputy CM Pawan Kalyan

AP Cabinet Meeting: ఏపీఐఐసీకి 615 ఎకరాల కేటాయిస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలితో సీఎం చంద్రబాబు చర్చించారు.
Read more...

Pawan Kalyan: ఉగ్రవాద కదలికలపై ఫోకస్ పెట్టండి – డీజీపీకు పవన్ కల్యాణ్ లేఖ

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి లేఖ రాశారు.
Read more...

Tiranga Rally: విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ ! ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు, పవన్, పురందేశ్వరి !

Tiranga Rally : ఆపరేషన్ సిందూర్, అనంతరం పాకిస్తాన్ జరిపిన దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత సైనికులకు మద్దతుగా విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
Read more...

Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు

Peddireddy Ramachandra Reddy : మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
Read more...

Deputy CM Pawan Kalyan: నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Deputy CM Pawan Kalyan : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో పీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.
Read more...

AP Government: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ! మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ గా రాయపాటి శైలజ !

AP Government : ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ (అమరావతి జేఏసీ)ని ఎంపిక చేసింది.
Read more...

Pawan Kalyan: భారత సైన్యానికి రక్షణగా పవన్ కళ్యాణ్ సర్వమత పూజలు

Pawan Kalyan : ఇండియన్ ఆర్మీకి రక్షణగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత బలగాలకు రక్షణగా పూజలు చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకు సూచించారు.
Read more...

Jawan Murali Naik: కాశ్మీర్ లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్

Jawan Murali Naik : జమ్మూ కాశ్మీర్ లో జరిపిన దాడుల్లో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు చెందిన జవాను మురళీ నాయక్ వీరమరణం పొందారు.
Read more...