Browsing Tag

Mamata Banerjee

Mamata Banerjee : ‘నీట్’ రద్దు చేయాలంటూ ప్రధానికి లేఖ రాసిన బెంగాల్ సీఎం

Mamata Banerjee : నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రం లీక్‌పై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Read more...

Mamata Banerjee: ఎన్డీయే కూటమిపై బెంగాల్‌ సీఎం మమత సంచలన వ్యాఖ్యలు !

Mamata Banerjee: ప్రధాని ప్రమాణ స్వీకారం కార్యక్రమం, ఎన్డీయే కూటమిపై టీఎంసీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Mamata Banerjee: ప్రధాని మోదీకు గుడి కట్టి, ప్రసాదం పెడతానంటున్న మమతా బెనర్జీ !

Mamata Banerjee : దేశ ప్రయోజనాల కోసం భగవంతుడు తనను భూలోకానికి పంపారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Read more...

Calcutta High Court: ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు !

Calcutta High Court: పశ్చిమ బెంగాల్‌ లో 2010 నుంచి టీఎంసీ ప్రభుత్వం జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Read more...

Election Commission : మమతా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతకి నోటీసులు

Election Commission : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు తమ్లూక్ లోక్‌సభ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
Read more...

Supreme Court of India: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై సుప్రీకోర్టు సీరియస్ !

Supreme Court:సందేశ్‌ ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ వైఖరిని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
Read more...

Kolkata High Court: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ! 25 వేల ఉపాధ్యాయ నియామకాలు రద్దు !

Kolkata High Court: పశ్చిమ బెంగాల్‌ లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన పరీక్షపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Read more...

Mamata Banerjee : ఈద్ కి వచ్చిన కార్మికులు ఓటు వెయ్యకుండా వెల్లలొద్దంటూ వ్యాఖ్యలు

Mamata Banerjee : ఈద్ వేడుకల కోసం బెంగాల్‌కు వచ్చిన వలస కార్మికులు ఓటు వేయకుండా తిరిగి వెళ్లోద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
Read more...

Mamata Banerjee: రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ‘ఈసీ’ ఎదుట దీక్ష చేస్తా – మమతా బెనర్జీ

Mamata Banerjee: రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ఎన్నికల కమిషన్‌ కార్యాలయం ఎదుట తాను నిరాహార దీక్ష చేపడతానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.
Read more...

Mamata Banerjee : దేశంలో ఉన్న ప్రతిపక్షాలను జైల్లో వేయడమే మోదీ నినాదం – మమతా బెనర్జీ

Mamata Banerjee : ప్రధాని నరేంద్ర మోదీ ‘మోదీ కా గ్యారంటీ’ అంటే ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడం కాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్‌పైగురిలో జరిగిన ఎన్నికల ర్యాలీకి ఆమె హాజరయ్యారు.
Read more...