Nara Lokesh : లోకేష్ రెడ్ బుక్ కేసు విచారణలో మరో కీలక అప్డేట్
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ కేసులో బుధవారం ఏపీ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలంటూ ఏపీ సీఐడీ చేసిన దరఖాస్తుపై ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది.
Read more...
Read more...
